Kaleru Venkatesh : అమ్మవారిని దర్శించుకుని పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సారి ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. దీంతో ఆయా అభ్యర్థులు తన నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ప్రజలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ సారికూడా బీఆర్‌ఎస్ గెలుపు కృషి చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా.. ఈ సారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు. అయితే.. ఈ నేపథ్యంలో అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వడివడిగా ఎన్నికల ప్రచారంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.
Also Read : Imman: ఆ స్టార్ హీరో నన్ను మోసం చేశాడు.. సంగీత దర్శకుడు సంచలన ఆరోపణలు
Also Read
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
ఈ క్రమంలోనే నేడు అంబర్‌పేట్ మహంకాళి దేవాలయంలో మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్… అనంతరం నేటి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ విజయం సాధిస్తారని, తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేశారు.. అదే అంశాన్ని ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ మహిళలకు వివరించడం జరుగుతోందన్నారు. ఈ ప్రచారంలో మహిళల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది.. మహిళల నుంచి వస్తున్న స్పందన ద్వారా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం తప్పకుండా సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.
Also Read : Bigg Boss 7 Telugu: రైతు బిడ్డ పై రెచ్చిపోయిన మాస్టర్.. ఈ వారం నామినేషన్ లో ఉన్నది ఎవరంటే?
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!