Kalki 2898 AD : ఓవర్సీస్ లో ‘కల్కి’ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్..కేవలం నాలుగు గంటల్లోనే ఏకంగా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.ఈ నెల 10 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Read Also :OG : భారీ ధరకు సేల్ అయిన ‘ఓజి’ ఓటీటీ రైట్స్..?
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఈ సినిమా ట్రైలర్ పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.ఇదిలా ఉంటే కల్కి ఓవర్సీస్ ప్రీమియర్స్ ను జూన్ 26 నే వేయనున్నారు.అయితే ఓవర్సీస్ ప్రీమియర్స్ కు సంబంధించి అడ్వాన్సు బుకింగ్ గురువారం ఓపెన్ అవ్వడం జరిగింది.ఓవర్సీస్ లో ప్రభాస్ కల్కికి మాములు క్రేజ్ లేదు.బుకింగ్ ఓపెన్ చేసిన 4 గంటలలోనే ఏకంగా 4200 మూవీ టికెట్స్ హాట్ కేక్స్ లా సేల్ అయ్యాయి.దీనితో తొలి రోజు అడ్వాన్సు బుకింగ్ ద్వారా ఏకంగా కోటి పది లక్షల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.రిలీజ్ కు ముందే రికార్డ్స్ సృష్టిస్తున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?