Kalki 2898 AD: కల్కి అడ్వాన్స్ బుకింగ్.. మొదటి రోజు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో తెలుసా..?
- సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు
- సినిమాలో నటించిన దీపికా పదుకొణె.. ప్రభాస్.. అమితాబ్ బచ్చన్.. కమల్ హాసన్.. దిశా పటానీ
- జూన్ 23న మొదలైన అడ్వన్స్ బుకింగ్స్
- ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా టికెట్ల విక్రయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్, దీపికా పదుకొనే నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రం ఈ వారం బాక్సాఫీస్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘కల్కి 2898 AD’ అంటూ సోషల్ మీడియాలో హాస్ ట్యాట్ వైరల్ అవుతోంది. ఇండియాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ నిన్న (జూన్23న) మొదలైంది. మరి ఈ సినిమా తొలిరోజు ఎంత వసూళ్లు చేసిందో తెలుసుకుందాం.
READ MORE: Kalki 2898 AD : మధుర లో కల్కి థీమ్ సాంగ్ రివీల్..
Also Read
- Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- YS Jagan: వైఎస్ జగన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం. ఇందులో చాలా మంది స్టార్స్ నటించారు. దీపికా పదుకొణె, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, దిశా పటానీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా.. దానికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కల్కి 2898 ఏడీ’ ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా 2డీ, 3డీ, ఐమాక్స్ 3డీ ఫార్మాట్లలో విడుదల కానుంది. టైమ్స్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ఈ చిత్రం కోసం 26 IMAX స్క్రీన్లు బుక్ చేశారు.
READ MORE: Uttar Pradesh: మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాష్ ఆనంద్….(వీడియో)
సాక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం.. ‘కల్కి 2898 ఏడీ ‘ మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ఈ వార్త రాసే సమయానికి, ఈ చిత్రం 2,17,044 టిక్కెట్లు 3306 షోలకు అమ్ముడయ్యాయి. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో రూ.6.49 కోట్ల వరకు రాబట్టింది.
తెలంగాణ ప్రభుత్వం ఈ సనిమా విడుదల నేపథ్యంలో టిక్కెట్ ధరలను పెంచింది. ఈ చిత్రం విడుదలైన మొదటి 8 రోజులకు పెరిగిన ధరలతో ప్రదర్శించబడుతుంది.
తాజావార్తలు
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్‌లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
ట్రెండింగ్
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!