Kalki 2898 AD: బుజ్జి బుజ్జి బుజ్జి.. అసలు ఎవర్రా ఈ బుజ్జి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ “కల్కి 2898 ఏడి”. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా.. మహానటి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకోనే, అందాల తార దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వైజయంతి మూవీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది. జూన్ 27న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Also Read
ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో డార్లింగ్స్, ఫైనల్ గా ఓ ముఖ్యమైన వ్యక్తి మన లైఫ్ లోకి వస్తోంది.. వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరా అని ఫ్యాన్స్ అందరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు ఓ మెషిన్ వుంటుందని సమాచారం. దాని పేరు ”బుజ్జి” అని తెలుస్తుంది. ఆ బుజ్జిని నేడు సాయంత్రం 5 గంటలకు పరిచయం చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ సాయంత్రం ప్రత్యేకంగా ‘బుజ్జి’ అనే వాహనాన్ని విడుదల చేయనున్నారు. ఈ వాహనం సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ వాహనం డైలాగ్స్ కు ప్రముఖ నటి కీర్తి సురేష్ తన గాత్రాన్ని అందించారు. ఇటీవల కీర్తి సురేష్ ఈ డైలాగ్స్ కు డబ్బింగ్ పూర్తిచేశారు. అంటే ఆమె వాయిస్ మాత్రమే వినపడుతోంది. బహుశా అది టైం మెషిన్ ఏమో., అని అభిమానులు అనుకుంటున్నారు.
It’s already 5pm, I know I’m late. #Bujji pic.twitter.com/8vSWV9nKwR
— Bujji (@BelikeBujji) May 18, 2024
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!