Satyabhama : కాజల్ “సత్య భామ” థర్డ్ సింగిల్ అప్డేట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyabhama: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే కెరీర్ పీక్స్ టైం లోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లి తరువాత రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ గత ఏడాది నందమూరి నట సింహం బాలయ్య సరసన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటించి భారీ హిట్ అందుకుంది.ఇదిలా ఉంటే ఈ భామ వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “సత్యభామ” .
Read Also : Samyuktha Menon : ఆ విషయంలో మలయాళీ సినిమానే సౌకర్యంగా ఉంటుంది..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఈ సినిమాలో కాజల్ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తుంది.ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నాడు..ఈ చిత్రాన్ని వురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్‌తో పాటు మొదటి రెండు పాటలను కూడా విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారుఈ మూవీ నుంచి వెతుకు వెతుకు అనే థర్డ్ సింగిల్‌ను మే 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు.
An anthem for all the strong women out there 🔥#Satyabhama Third single #VethukuVethuku out on May 15✨
'The Queen of masses' @MSKajalAggarwal @Naveenc212 @AurumArtsoffl @sumanchikkala @sashitikka @SriCharanpakala @bobytikka @kalyankodati @KumarTV5Cinema @RekhaBoggarapu… pic.twitter.com/RyADj2lGbK
— BA Raju's Team (@baraju_SuperHit) May 11, 2024
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!