Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Just Fyi This Is How We Escaped Death Today Rashmika Mandannas Post Goes Viral

Rashmika Mandanna: మరణం నుంచి తప్పించుకున్నా.. రష్మిక పోస్ట్ వైరల్!

Published Date :February 18, 2024 , 9:28 am
By Sampath Kumar
Rashmika Mandanna: మరణం నుంచి తప్పించుకున్నా.. రష్మిక పోస్ట్ వైరల్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rashmika Mandanna’s Flight Makes Emergency Landing: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ‘యానిమల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న రష్మిక.. అదే జోషులో పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని చిత్రాల్లో కూడా నేషనల్ క్రష్ నటిస్తున్నారు. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న రష్మికకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. తృటిలో పెను ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్నారు.

వరుస షూటింగ్‌లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న రష్మిక మందన్న.. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న ఫైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. దాంతో రష్మిక కంగారు పడిపోయారు. అదే ఫ్లైట్‌లో రష్మికతో పాటు మరో హీరోయిన్ శ్రద్ధా దాస్ కూడా ఉన్నారు. వీరిద్దరు కలిసి ఫ్లైట్‌లో కూర్చున్న ఫోటోను రష్మిక షేర్ చేశారు. ‘ఈ విధంగా ఈరోజు మేము చావు నుంచి తప్పించుకున్నాము’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రష్మికకు ఏమైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Anjana Bhowmik Death: చిత్రపరిశ్రమలో విషాదం.. సీనియర్‌ హీరోయిన్‌ మృతి!

ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందట. దాంతో ఫ్లైట్‌ టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత మళ్లీ ముంబైకి తిరిగి వచ్చిందని తెలుస్తోంది. ఈ ఫ్లైట్‌లో రష్మిక మందన్నతో శ్రద్ధా దాస్ కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇదే విషయాన్ని రష్మిక పోస్ట్ చేశారు.

Rashmika Post

Rashmika Post

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Rashmika Flight
  • Rashmika Mandanna
  • Rashmika Mandanna Flight
  • Rashmika Mandanna News
  • Rashmika Mandanna Post

తాజావార్తలు

  • Call Off Strike: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. తాత్కాలికంగా సమ్మె బ్రేక్..! ఆసుపత్రుల బకాయిల క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్..

  • UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు

  • Highest Grossing Indian Movies: 2 తెలుగు సినిమాలు సహా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 ఇండియన్ సినిమాలివే!

  • Most Expensive Players: కోట్లు కుమ్మరించి కొన్నారు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!

  • Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!

ట్రెండింగ్‌

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions