Flying Squad Raid: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కలకలం.. బీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flying Squad Raid: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాన పార్టీలు తమ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఓ వైపు ముఖ్యమంత్రి, మంత్రులు.. మరోవైపు విపక్షంలోని బీఆర్‌ఎస్, బీజేపీ ముఖ్య నేతలు నియోజకవర్గ పరిధిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచార పర్వం నేపథ్యంలో ఓటర్లను తాయిలాలతో మభ్యపెట్టేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎన్నికల సంఘం అప్రమత్తమై కీలక నేతల కదలికలపై నిరంతరం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఓటర్లకు డబ్బు పంచేందుకు భారీ ఎత్తున నిల్వ చేశారనే సమాచారం మేరకు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి బీఆర్‌ఎస్ కీలక నేతల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Shree Charani: సీఎం చంద్రబాబుని కలిసిన క్రికెటర్ శ్రీ చరణి!
Also Read
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
- Nepal Floods: నేపాల్‌లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
- 50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ఇవాళ ఉదయం బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మోతీనగర్‌లోని ఆయన ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంట్లో ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా గాలిస్తున్నారు. అదేవిధంగా కూకట్‌పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రవీందర్‌రావు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రవీందర్‌రావు తన ఇంట్లో సోదాలు జరుగుతున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమలులో లేని ప్రాంతంలోకి పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఎలా వస్తారని ఆయన మండిపడ్డారు.
Koti Deepotsavam 2025 Day 7: అమ్మవార్లకు కోటి కుంకుమార్చన.. జగన్మాతలకు ఒడిబియ్యం సమర్పణ..!
తాజావార్తలు
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్‌గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
-
Nepal Floods: నేపాల్‌లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!