Vizag Honey Trap Case: హనీట్రాప్ కేసు.. పోలీసుల కస్టడీలో నోరుమెదపని కిలాడీ లేడి..!
- రెండో రోజు పోలీసు కస్టడీకి కిలాడీ లేడీ..
- కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో నిందితురాలి విచారణ..
- పోలీసుల విచారణలో నోరు మెదపని కిలాడీ లేడీ..
- జెమీమాకు సంబంధించి మరికొన్ని మొబైల్స్ గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Honey Trap Case: సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో నిందితురాలు రెండో రోజు కస్టడీ కొనసాగుతుంది.. కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో నిందితురాలు జాయ్ జెమీమాను విచారిస్తున్నారు పోలీసులు… అయితే, కిలాడీ లేడీ పోలీసులు విచారణలో నోరు మెదపడం లేదట.. దీంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.. జెమీమాకు సంబంధించి మరికొన్ని మొబైల్స్ గుర్తించారు పోలీసులు… అందులోనే అసలైన డేటా ఉన్నట్లు తెలుస్తోంది.. మరో వైపు జెమీమా పరిచయాలపై కూడా నిఘా పెట్టారు.. ఫారెస్ట్ అధికారితో కిలాడీ లేడీకి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.. ఇక, హనీట్రాప్ ముఠా సభ్యుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.. ముఠా కీలక సభ్యుడు వేముల కిషోర్ ను అరెస్ట్ చేసి.. పోలీసులు కస్టడీ లోకి తీసుకొని క్రాస్ ఎగ్జామింగ్ చేసే ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నట్టుగా సమాచారం..
Read Also: Prabhas : రెండు పాత్రలు.. మూడు గెటప్ లు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్
Also Read
హనీ ట్రాప్ కేసులో ఇప్పటికే విస్తుపోయే విషయాలు వెలుగు చూసిన విషయం విదితమే.. తనపై మత్తుమందు చల్లి.. ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసిందని పోలీసులకు వరుసగా బాధితులు కంప్లైంట్ చేయడంతో.. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.. అందులో భాగంగా కిలాడీ లేడీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం విదితమే.. యువకులే టార్గెట్ గా చేసుకుని వారితో స్నేహం చేసి.. ఆపై ప్రేమగా నటిస్తూ.. ఆ తర్వాత శారీరకంగా దగ్గరై ఫోటోలు, వీడియోలతో తీసి బ్లాక్ మెయిల్ చేయడం.. డబ్బులు గుంజడమే టార్గెట్‌గా పెట్టుకుంది.. హాట్ హాట్ వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారు మనసు దోచేసే అందాల కిలాడీ లేడీ జాయ్ జెమీయా.. వారు తమ దారిలోకి వచ్చిన తర్వాత.. బ్లాక్ మెయిల్ చేయడం.. అందనకాడికి దండుకోవడం పనిగా మలచుకుంది.. ఆమె చేతిలో మోసపోయిన బాధితుల నుంచి కొన్ని కోట్ల రూపాయల చెల్లింపులను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆమె అకౌంట్స్‌ను ఫ్రీజ్ చేశారు. ఆమె బాగోతాలు తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు. హనీ ట్రాప్ గురించి విన్నాం… కానీ, ఇలాంటి స్థాయిలో ఉంటుందా అంటూ నోరువెల్లబట్టాల్సిన పరిస్థితి వచ్చింది..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!