Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Jowar Khichdi For Diabetes And Weight Loss Healthy Millet Recipe For Better Digestion

Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!

Published Date :March 4, 2026 , 7:28 am
By Kothuru Ram Kumar
Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Jowar Khichdi Recipe: ప్రస్తుత కాలంలో చాలామంది మధుమేహం (Diabetes), అధిక బరువు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి వారికి చిరుధాన్యాలు (Millets) ఒక అద్భుతమైన వరంగా పరిష్కారంగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జొన్నలు (Jowar) శరీరానికి చలవ చేయడమే కాకుండా.. కావలసినంత శక్తిని అందిస్తాయి. మరి ఇప్పుడు జొన్నలతో ‘జొన్న కిచిడీ’ని ఎలా తయారు చేయాలో చూద్దాం..

Virosh : అభిమానులతో కలిసి భోజనం చేసిన ‘విరోష్’.. విజయ్-రష్మికల సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Add as a preferred
source on google

కావలసిన పదార్థాలు:
*జొన్నలు: 1 కప్పు (కనీసం 6-8 గంటలు నానబెట్టినవి)
* పెసరపప్పు: ½ కప్పు
* కూరగాయలు: క్యారెట్, బీన్స్, బఠానీలు, ఆలుగడ్డ (మీకు నచ్చినవి)
* తాలింపు కోసం: నెయ్యి లేదా నూనె, జీలకర్ర, ఆవాలు, ఇంగువ.
* మసాలా దినుసులు: పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు.
* రుచి కోసం: నిమ్మరసం, కొత్తిమీర.

తయారీ విధానం:
నిజానికి జొన్నలు త్వరగా ఉడకవు. కాబట్టి వాటిని రాత్రంతా లేదా కనీసం 8 గంటల పాటు నానబెట్టుకోవడం చాలా ముఖ్యం. అలాగే పచ్చ పెసలను కూడా అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇక కిచిడి ప్రారంభంలో ఓ ప్రెజర్ కుక్కర్‌లో కొద్దిగా నెయ్యి వేసి.. అది వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ మరియు పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత కూరగాయల ముక్కలు (క్యారెట్, బీన్స్ మొదలైనవి) వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి.

ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

ఇప్పుడు నానబెట్టిన జొన్నలు, పెసరపప్పును కుక్కర్‌లో వేసి తగినంత ఉప్పు, పసుపు కలపాలి. 1 కప్పు జొన్నలకు సుమారు 4 లేదా 5 కప్పుల నీళ్లు పోసి, 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెజర్ తగ్గాక మూత తీసి, కిచిడీని ఒకసారి కలిపి పైన కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం చల్లుకుంటే వేడివేడి జొన్న కిచిడీ సిద్ధం. ఈ కిచిడి ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి త్వరగా వేయదు, తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • diabetic friendly recipes
  • Fiber-Rich Foods
  • Jowar for diabetes
  • Jowar Khichdi Recipe
  • millets for digestion

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions