GRID: కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి.. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. 1.6 లక్షల జీతం
- గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
- నెలకు రూ. 1.6 లక్షల జీతం
- ఏప్రిల్ 30 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ట్రైనీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 47 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి BE/B.Tech/B.Sc (Eng.)/IDDలో రెగ్యులర్ డిగ్రీని కలిగి ఉండాలి. గేట్ 2025 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (EE) పేపర్లో అర్హత సాధించాలి. అభ్యర్థుల వయసు జూలై 31, 2025 నాటికి 28 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉండాలి.
Also Read
ఎంపిక ప్రక్రియలో GATE-2025 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (EE) పేపర్లో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. తరువాత గ్రూప్ డిస్కషన్ (GD), పర్సనల్ ఇంటర్వ్యూ (PI) ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులను E2 స్థాయిలో తీసుకుంటారు. వీరికి రూ. 50000-160000 IDA జీతం లభిస్తుంది. అప్లికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 30 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈలింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!