JioHotstar: 90 రోజులకు కేవలం రూ.100కే జియో హాట్‌స్టార్ ప్లాన్..
- బ్లాక్ బ్లాస్టర్ ప్లాన్ ను తీసుకొచ్చిన జియో.
- 90 రోజులకు కేవలం రూ.100కే జియో హాట్‌స్టార్ ప్లాన్..
- స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీల్లో 1080p రిజల్యూషన్ వరకు స్ట్రీమింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JioHotstar: జియో వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ టెలికామ్ సంస్థ జియో, తన వినియోగదారుల కోసం హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అతి తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్లాన్ కేవలం రూ.100 మాత్రమే. దీనితో వినియోగదారులు ఇప్పుడు 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్‌ను తక్కువ ఖర్చుతో వీక్షించే అవకాశం పొందుతారు. ఇది క్రికెట్, వినోద ప్రేమికులకు గొప్ప ఆఫర్ అని చెప్పుకోవచ్చు. గతంలో, జియో రూ.195కే జియో హాట్‌స్టార్ ప్లాన్‌ను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు కంపెనీ ఇంకా చౌకైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.100కు జియో కొత్త డేటా ప్యాక్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ద్వారా 5GB డేటా, 90 రోజుల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
Read Also: Water Melon: పుచ్చకాయలను ఫ్రిజ్‌లో పెట్టి తినేస్తున్నారా? డేంజర్లో పడినట్లే!
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
ఇక రూ.100 జియో ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే.. ఇందులో 5GB హైస్పీడ్ డేటా, 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లనిస్తుంది. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీల్లో 1080p రిజల్యూషన్ వరకు స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. ఇది డేటా మాత్రమే ప్యాక్ కావడంతో, ఈ ప్లాన్‌ను ఉపయోగించడానికి వినియోగదారులకు బేస్ ప్లాన్ ఉండాలి. 5GB డేటా అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి తగ్గిపోతుంది.
Read Also: STOP Drinking Alcohol: ఒక్కసారిగా మద్యం తాగడం మానేస్తే ఇన్ని సమస్యలా?
ఇక గత నెలలో జియో రూ.195కి హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 15GB డేటా లభిస్తుంది. అయితే, ఈ ప్లాన్ మొబైల్ మాత్రమే హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. అంటే, టీవీలో స్ట్రీమింగ్ చేయాలనుకునే వారు రూ.100 ప్లాన్‌ను ఎంచుకోవడం ఉత్తమం. మీరు కూడా జియో వినియోగదారులా? అయితే, ఈ కొత్త ప్లాన్‌ను ఉపయోగించుకొని జియో హాట్‌స్టార్ ప్రయోజనాలను పొందండి.
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్‌కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!