JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!
- Reliance Jio నుంచి కొత్త రూ.339 ప్లాన్
- 31 రోజుల పూర్తి వాలిడిటీ (క్యాలెండర్ మంత్ ప్లాన్)
- రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటా
- అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్
- రోజుకు 100 SMS ఉచితం
- అదనంగా రూ.14.95 టాక్ టైమ్ బ్యాలెన్స్
- Google Gemini Pro 18 నెలలు ఉచితం (సుమారు ₹35,000 విలువ)
- భారీగా 5TB క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యం
- Jio TV, Jio Cinema, Jio Cloud యాక్సెస్...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JIO Offer: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం మరో సంచలన రీఛార్జ్ ప్లాన్ ను తీసుకవచ్చింది. ముఖ్యంగా టెక్నాలజీ ప్రియులు, డేటా ఎక్కువగా వాడే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్లాన్ వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. కేవలం రూ. 339 లకే సరికొత్త క్యాలెండర్ మంత్ (31 రోజుల) ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా 28 రోజుల వాలిడిటీతో వచ్చే ప్లాన్లకు భిన్నంగా 31 రోజుల వాలిడిటీతో ఈ ప్లాన్ ను తీసుక వచ్చింది జియో.
Extramarital Affair: సంబంధానికి అడ్డు.. భర్తను గొంతు నులిమి కాల్చి చంపిన భార్య, ప్రియుడు!
Also Read
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..
రోజువారీ డేటా: ప్రతిరోజూ 1.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది.
అపరిమిత కాల్స్: ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా అపరిమిత వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.
ఎస్ఎంఎస్: రోజుకు 100 ఎస్ఎంఎస్ (SMS) లు ఉచితం.
టాక్ టైమ్: అదనంగా రూ. 14.95 విలువైన టాక్ టైమ్ బ్యాలెన్స్ కూడా ఖాతాలో జమ అవుతుంది.
ప్రత్యేక ఆఫర్లు: గూగుల్ జెమిని ప్రో, 5TB క్లౌడ్ స్టోరేజ్.
బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!
ఈ ప్లాన్‌లో భారీ ఆఫర్ ఏమిటంటే.. సుమారు రూ. 35,100 విలువైన ‘గూగుల్ జెమిని ప్రో’ (Google Gemini Pro) సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగదారులు ఏకంగా 18 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. ఏఐ (AI) వినియోగం ఎక్కువైనా ఈ కాలంలో ఇది బెస్ట్ రీఛార్జిగా మారనుంది. దీనితో పాటు డేటాను సేవ్ చేసుకునేందుకు ఏకంగా 5000 GB (5TB) క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాన్ని జియో కల్పిస్తోంది. దీనివల్ల మీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను భద్రపరుచుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు, సరికొత్త నానో బనానా (Nano Banana) సేవలకు కూడా ఈ ప్లాన్ ద్వారా ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది.
తాజావార్తలు
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!