UP: “ఆమె కొడుకే సర్వస్వం..” తల్లి ప్రాణం తీసిన పబ్జీ.. ఎంతకీ ఏం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ప్రమాదకరమైన పబ్జీ ఆటకు యువకులు, పిల్లలు బలి కావడం మనం చూసే ఉంటాం. కానీ.. ఆ మాయదారికి ఆట ఓ తల్లిని పొట్టనబెట్టుకుంది. యూపీ రాష్ట్రం ఝాన్సీలోని రక్షా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. తన కొడుకు పబ్జీ ఆట, టీవీకి బానిస మారాడు. దీంతో తల్లి తరచూ బాధపడుతుండేది. కుమారుడు ఎంతకీ మానకపోవడంతో ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని రవీంద్ర ప్రతాప్ సింగ్ భార్య షీలా సింగ్ (38)గా గుర్తించారు. ఆమె చిత్రకూట్ జిల్లా రాజ్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని హర్దౌలి గ్రామానికి చెందినవారు. ఆమె కుటుంబం ఝాన్సీలోని ఆర్ఎస్ రెసిడెన్సీ కాలనీలో నివసిస్తోంది. ఆమె భర్త రవీంద్ర ప్రతాప్ సింగ్ హెచ్డీబీ ఫైనాన్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వారి 13 ఏళ్ల కుమారుడు అరిహన్స్ జై ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
READ MORE: 125cc Bikes: రూ. లక్ష లోపు ధరలో.. టాప్ 5 పవర్ ఫుల్ 125cc బైక్స్ ఇవే.. మీరూ ఓ లుక్కేయండి
Also Read
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
- Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
తన కొడుకు ఆన్లైన్లో PUBG గేమ్ ఆడటం, టీవీ చూడటం అలవాటు చేసుకున్నాడని రవీంద్ర వివరించాడు. దీని కారణంగా.. తన భార్య షీలా ఎప్పుడూ కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందేదని తలిపాడు. ఈ ఆటలు బంద్ చేయమని పదే పదే తన కుమారుడికి చెప్పిన వినిపించుకోలేదని వెల్లడించాడు. కుమారుడే తన ఆస్తిగా భావించిన ఆ తల్లి తట్టుకోలేకపోయిందని చెబుతున్నారరు. గత ఆదివారం రాత్రి భోజనం తర్వాత.. అందరూ నిద్రపోయారు. రవీంద్ర తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మేల్కొన్నాడు. దీంతో షీలా గదిలో ఉచ్చుకు వేలాడుతూ కనిపించింది. అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 అంబులెన్స్ ద్వారా మహిళను మెడికల్ కాలేజీకి తరలించామని, ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారని రక్సా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి రూపేష్ కుమార్ తెలిపారు. మృతదేహానికి పోస్టు మర్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: 125cc Bikes: రూ. లక్ష లోపు ధరలో.. టాప్ 5 పవర్ ఫుల్ 125cc బైక్స్ ఇవే.. మీరూ ఓ లుక్కేయండి
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..