JC Family: భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్‌కు జేసీ ఫ్యామిలీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Diwakar Reddy Family: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీస్ బందోబస్తు మధ్య హైదరాబాద్ తరలించారు. తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో జేసీ నివాసంలో ఉన్న పని మనుషులను, అనుచరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడంతో.. జేసీ దివాకర్ రెడ్డి.. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్య, దివాకర్ రెడ్డి సోదరి సేవలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జేసీ పవన్ కుమార్ రెడ్డి తాడిపత్రి రావడంతో పోలీసులు జేసీ దివాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు.. తాడిపత్రిలో ఉంటే సమస్యలు పునరావతమవుతాయని తాడిపత్రి వదిలి వెళ్లాలని కోరారు. జేసీ పవన్ కుమార్ రెడ్డి తన అమ్మ అనారోగ్యంతో ఉందని తన అత్త కదలలేని స్థితిలో ఉండడంతో ఎక్కడికి వెళ్లలేమని చెప్పడంతో పోలీసులు తప్పనిసరిగా తాడిపత్రి వదిలి వెళ్లాల్సిందేనని ఆదేశించారు. చివరకు ఒప్పుకొని పోలీసు బందోబస్తు నడుమ హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు.
Read Also: IPL 2024: ఉప్పల్లో మళ్లీ పడుతున్న వర్షం.. టాస్ మరింత ఆలస్యం
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!