బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో హీటేక్కిస్తుంది.. ఎప్పటికప్పుడు ట్రెండ్ ను సెట్ చేస్తూ డ్రెస్సులను వేస్తూ ఫోటో షూట్ చేస్తుంది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. వయ్యారాలలో ఊపిరి ఆడకుండా చేస్తోంది. ఒంపులు తిరుగుతూ వరుస ఫోటో షూట్లతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది బ్యూటీ. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..
తాజాగా జాన్వీ కపూర్ చేసిన ఫోటో షూట్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. కుర్రాళ్ల కళ్లు చెదిరేలా.. ఎగసిపడుతున్న ఎద అందాలతో.. ఉబికి వస్తున్న సొగసులతో జాతర చేస్తోంది. బ్యూటీ..మెలికలు తిరుగుతూ.. నాగినిలా నయగారాలు పోతోంది. వయ్యారాలువడ్డిస్తూ.. సొగసుల ఉయ్యాలలు ఊపేస్తున్నంది. డ్రస్ లోంచి ఎగసిపడుతున్న ఎద అందాలు ఆరబోస్తూ సెగలు పుట్టిస్తుంది.. డ్రస్ లోంచి ఎగసిపడుతున్న ఎద అందాలు ఆరబోస్తూ.. నాజూకు నడుముతో నలిపేస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ జోడీగా నటిస్తోంది జాన్వీ కపూర్. దేవర సినిమాతో సౌత్ ఎంట్రీకి సిద్దం అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జతగా దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమా షూటింగ్ శరవేగంగాజరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ సాదారణ అమ్మాయిలాగా కనిపిస్తుంది.. లంగా ఓణీలో ఉన్న ఫోటోను కూడా రిలీజ్ చేశారు టీమ్. ఈ లుక్ లో జాన్వీ చాలా హాట్ గా కనిపించింది. అటు షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. తన ఘాటు ఫోటోలతో హీటేక్కిస్తుంది..