జాన్వీ కపూర్.. బాలివుడ్ లో శ్రీదేవి కూతురుగా పరిచయం అయినా కూడా తన టాలెంట్ తో మొదటి సినిమాతోనే సూపర్ హాట్ హిట్ టాక్ ను అందుకుంది.. ఈ మధ్య తెలుగులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. దీంతో ఆమె ఎంట్రీకి ముందే తెలుగు ఆడియెన్స్ మనసులను దోచుకుంది. మరోవైపు అందాల ఆరబోతతో విజువల్ ట్రీట్ ఇస్తుందీ హాట్ బ్యూటీ..చాలా రోజులుగా గ్లామర్ ట్రీట్‌తో దుమారం రేపుతుంది. ఆమె సోషల్ మీడియాలో అందాల విస్పోటనంతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం విశేషం. బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తుందీ హాట్ హీరోయిన్..
బ్లాక్ టైట్ ఫిట్‌లో మెరిసింది జాన్వీ కపూర్. స్లీవ్ లెస్ ఫిట్‌లో ఎద అందాలు ఉబికి వస్తోండగా హాట్ కిర్రాక్ లుక్ లో స్టన్నింగ్ పోజులతో వొంపులు చూపిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను నింపేస్తుంది..ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 22 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఈ బ్యూటీ తన ఫాలోవర్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తుంది. అందాల విందుతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. రెచ్చిపోయి హాట్ షో చేస్తూ నిద్ర లేకుండా చేస్తుంది బోల్డ్ బ్యూటీ..
చాలా కాలంగా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. విజయ్ దేవరకొండతో `లైగర్` చిత్రంలోనే ఆమె నటించాల్సి ఉంది. డేట్స్ సెట్ కాకపోవడంతో చేయలేకపోయింది. కానీ అది ఆమెకి ప్లస్సే అయ్యింది. ఆ సినిమా పరాజయం చెందిన విషయం తెలిసిందే. అంతేకాదు ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కూడా ఆమె కోల్పోయేది..ప్రస్తుతం `దేవర` చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందీ హాట్ బ్యూటీ. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రా అండ్ రస్టిక్ కథాంశంతో రూపొందుతుంది. ఇందులో ఎన్టీఆర్‌కి జోడీగా చేస్తుంది. గ్రాండ్‌గా సౌత్ ఎంట్రీ ఇస్తుందీ.. పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సినిమా హిట్ అయితే జాన్వీ తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం…