Nadendla Manohar: ఏ ఒక్క ఓటు చీలకూడదు.. టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: వైసీపీ విముక్త అంధ్రప్రదేశ్ కోసం జనసైన్యం అంతా కంకణం కట్టుకుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రజల్ని ఎంతగా హింసించారో గమనించాలన్నారు. టీడీపీ, జనసేన కలసి పనిచేయాలన్నారు. గ్రామ గ్రామాన కష్టపడి టీడీపీ , జనసేన నేతలను గెలిపించుకోవాలని సూచించారు. ఏ ఒక్క ఓటు చీలకూడదన్నారు. ఒక్క ఉద్యోగం వచ్చిందా..? ఒక్క కొత్తపరిశ్రమ వచ్చిందా.. సరదాగా బటన్ నొక్కడం తప్ప ఈ ప్రభుత్వంతో ఒరిగిందేం లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ హాయాంలో తొమ్మిది సార్లు పంటలు నష్టపోయారన్నారు. ఇరుపార్టీల నేతలు ఉమ్మడి మేనిపేస్టో తయారుచేస్తామని ఆయన వెల్లడించారు.
Read Also: Ambati Rambabu: టీడీపీ అలసత్వం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు నష్టం
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
అవినీతి గూర్చి ఎంత చెప్పినా ప్రజలకు ఎక్కడం లేదని ఆయన అన్నారు. జగన్ బంధువు , మాజీ మంత్రి అవినీతికి పాల్పడ్డానని చెప్పారని.. సీఎం జగన్ కూడా ఎంత అవినీతి చేసారో చెప్పాలన్నారు. ఇసుక , మద్యం కాదు విద్య , పాలవెల్లువలో అవినీతి జరిగిందన్నారు. పాలవెల్లువ పేరుతో మూడులక్షలకు పైగా బర్రెలు కొన్నామని చెప్పారని.. కానీ ఏ శాఖ చూసినా అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. 3, 359కొట్లు పంచాయితీలకు రాకుండా దారి మళ్లించిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. గ్రామసచివాలయాలు రాజ్యాంగ విరుద్దం అని కాగ్ రిపొర్ట్ ఇచ్చిందన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..” శ్రీకాకుళంలో అద్బుతమైన వనరులు ఉన్నాయి. రిశ్రమలు ఎందుకు ఏర్పాటు చేయరు.? గుజరాత్ ఎందుకు వలస వెల్లాలి. ఇక్కడ నేతలకు పదవులు దేనికి?. రోడ్లు , వంతెనలు కూడా లేవు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేక మేనిపేస్టో తీసుకువద్దామని పవన్ అన్నారు.” అని నాదెండ్ల వెల్లడించారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!