TDP, Janasena and BJP Alliance: ఢిల్లీకి పవన్ కళ్యాణ్..? పొత్తులపై త్వరలో రానున్న క్లారిటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP, Janasena and BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అందులో భాగంగా త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు.. పొత్తుల విషయంలో బీజేపీతో క్లారిటీ తీసుకోనున్నారు. పొత్తులపై బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరపనున్నారు.. ఇక, పవన్ కల్యాణ్‌తో భేటీ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఏదేమైనా వీలైనంత త్వరలోనే పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు.. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.. అయితే, ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా పొత్తులపై క్లారిటీకి వచ్చేయాలని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారట.
Read Also: Gunturu Kaaram : గుంటూరు కారం నుంచి ‘అమ్మ’ ఎమోషనల్ సాంగ్ రిలీజ్…
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
కాగా, ఏపీలో బీజేపీ-జనసేన పొత్తులో ఉండగా.. ఆ మధ్యే తెలుగుదేశం పార్టీతో జత కట్టాలని జనసేన నిర్ణయానికి వచ్చింది. కానీ, టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. ఇదే సమయంలో.. జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉందని ఇరు పార్టీల నేతలు చెబుతూ వస్తున్నారు.. కానీ, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై క్లారిటీ లేదు.. ఇక, ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో.. మూడు పార్టీల పొత్తుపై ఓ నిర్ణయానికి వచ్చే దశగా చర్చలు సాగుతున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై జరుగుతోన్న ప్రచారంపై విశ్లేషణ కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!