Jackpot : జగిత్యాల యువకుడికి 30 కోట్ల జాక్‌పాట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. అయితే.. దుబాయ్‌లోని ఓ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి లక్కీడ్రాలో రూ.30 కోట్ల లాటరీ తగిలింది. బ్రతుకు దెరువుకోసం దుబాయికి వెళ్లిన తెలుగు కుర్రాడికి జాక్ పాట్ తగలడంతో.. రాత్రికి రాత్రే ఆ యువకుడు కోటీశ్వరుడయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 కోట్ల రూపాయల భారీ లాటరీని దక్కించుకున్నాడు ఆ యువకుడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని టుంగూర్‌కు చెందిన ఓబుల అజయ్.. నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు.
Also Read : One Rank One Pension: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ ని సవరించిన కేంద్రం.. 25 లక్షల మందికి లబ్ధి.
అక్కడి ఓ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న అజయ్ అధికారికంగా నిర్వహిస్తున్న ఎమిరేట్స్ లక్కీడ్రాలో 30 దిర్హమ్స్ రెండు ల్యాటరీ టికెట్లు కొన్నాడు. ఇందులో ఓ టికెట్‌లో 1.50 కోట్ల దిర్హమ్స్ గెలుచుకున్నాడు. దీని విలువ భారతీయ కరెన్సీలో సుమారు రూ.30 కోట్లు. ఈ మేరకు ఆ లాటరీని నిర్వాహకులు అజయ్ కు అందించారు. భారీ లాటరీ సొంతం చేసుకోవడంతో అజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వీటిలో కొంత కుటుంబానికి వెచ్చించి, మిగతా డబ్బుతో భారత్‌లో ఉంటూ వ్యాపారం చేస్తానని అజయ్ తెలిపారు.
Also Read : Uttam Kumar Reddy : నాలుగేళ్లలో ఎయిమ్స్ బీబీనగర్ ఏర్పాటులో ఎలాంటి పురోగతి లేదు
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!