Jeevan Reddy: హస్తం పార్టీకి సీనియర్ నేత జీవన్‌రెడ్డి గుడ్‌బై.. రాజీనామా డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeevan Reddy: జగిత్యాల రాజకీయం కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పార్టీపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీనీ వీడేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక 27 నుంచి గ్రామాల బాట పట్టనున్నారు. గ్రామాల్లో తిరుగుతూ పార్టీ మార్పుపై ప్రజలను అడిగి అభిప్రాయం తెలుసుకోనున్నారు. తనకు జరిగిన అన్యాయం.. పార్టీ ఫిరాయింపులపై ప్రజలకు వివరించాలనే యోచనలో ఆయన ఉన్నారు. ఏప్రిల్ 10 లోపు బీర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కి లేదా ఫార్మ్ హౌస్ కి రావాలని బీఆర్ఎస్ వర్గాలు కోరినట్లు సమాచారం. జగిత్యాలలో బహిరంగసభ ఏర్పాటు చేసి చేరతానని.. కేసీఆర్ రావాలని జీవన్ చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఇప్పటికే పలు దఫాలుగా జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించారు. మంత్రులు వచ్చి కూల్ చేసే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. కరీంనగర్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది.
Also Read
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!