ITR Filing: ఐటీఆర్‌లో నకిలీ బిల్లు లేదా అద్దె రసీదును వాడారో.. అంతే 200% జరిమానా పడుద్ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ రేపు అంటే 31 జూలై 2023. ఇంతలో ఆదాయపు పన్ను శాఖ తన పరిశీలనను పెంచింది. ఇందుకు గాను AI సహాయం కూడా తీసుకుంటోంది. పన్ను మినహాయింపు కోసం నకిలీ రసీదులు లేదా బిల్లులు వేసిన వారికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపుతోంది. జీతాలు తీసుకునే వ్యక్తులు ముఖ్యంగా ఈ పరిధిలో ఉంటారు.
తప్పుడు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వేతనదారులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపుతోంది. పన్ను మినహాయింపు కోసం ప్రజలు తప్పుడు అద్దె రశీదులు, నకిలీ విరాళాల రశీదులు తదితరాలను ఉపయోగించారా అని ఆ శాఖ తనిఖీ చేస్తుంది. అలాంటి వారిపై ఆదాయపు పన్ను శాఖ 200 శాతం వరకు జరిమానా విధిస్తోంది.
Also Read
- Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
- Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
- Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
- India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
Read Also:Andhra Pradesh: సీమా, అంజు తరహాలో మరో యువతి.. చిత్తూరు యువకుడి కోసం శ్రీలంక నుంచి
లక్ష వరకు అద్దెపై రాయితీ
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్-10 (13A) ప్రకారం, జీతం పొందే వ్యక్తి ఏడాదిలో రూ. 1 లక్ష వరకు అద్దెపై పన్ను మినహాయింపు పొందవచ్చు. దీని కోసం, అతను తన ఇంటి యజమాని పాన్ కార్డ్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మినహాయింపును ప్రజలు అనవసరంగా ఉపయోగించుకుంటున్నట్లు ఇటీవలి కాలంలో గమనించవచ్చు. మరోవైపు కొందరు వ్యక్తులు నకిలీ పాన్ వివరాలు ఇచ్చి అద్దెపై ఎక్కువ రాయితీ తీసుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు తమ రుజువులను ధృవీకరించాలని ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు అందుకుంటున్నారు.
IT విభాగం 360 డిగ్రీ విధానం
ఆదాయపు పన్ను శాఖ 360 డిగ్రీల విధానాన్ని అవలంబిస్తోంది. ఇతర సోర్సుల నుంచి అందిన సమాచారంతో పాన్ కార్డు నుంచి వచ్చిన వివరాలను వెరిఫై చేస్తున్నారు. ఆ వ్యక్తి పూర్తి ఫైనాన్స్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు. దాని ఆధారంగా ఏదైనా తప్పును గుర్తిస్తే నోటీసులు ఏఐ నోటీసులు పంపుతుంది. పన్ను రిటర్న్, ఇతర వివరాలలో ఏదైనా మిస్ మ్యాచ్ కనుగొనబడితే, అతను తప్పుగా ప్రకటించిన ఆదాయంపై విధించదగిన పన్నులో 200 శాతానికి సమానమైన పెనాల్టీని వసూలు చేస్తోంది.
ఐటీ నోటీసులను నివారించడానికి ఈ చర్యలు తీసుకోవచ్చు…
– పన్ను రిటర్న్‌లో సరైన సమాచారాన్ని పూరించండి.
– చెల్లుబాటు అయ్యే అద్దె ఒప్పందాన్ని ఉపయోగించండి.
– అద్దె చెల్లించడానికి ఆన్లైన్ బదిలీ లేదా చెక్‌ని ఉపయోగించండి.
– మీ అద్దె లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు యజమాని పాన్ కార్డ్ నంబర్ ఇవ్వండి.
– మీ టెలిఫోన్, ఇంటర్నెట్, ఇతర యుటిలిటీ బిల్లుల రికార్డులను ఉంచండి.
తాజావార్తలు
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!