Multibagger Stocks: రూ.4కి లభించే షేర్ రూ.400 దాటింది.. కొన్ని వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే కోటీశ్వరులయ్యేవారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Multibagger Stocks: స్టాక్ మార్కెట్‌లో చాలా మల్టీబ్యాగర్ స్టాక్‌లు ఉన్నాయి. ఇవి తమ పెట్టుబడిదారులను ధనవంతులను చేశాయి. ఈ స్టాక్‌లు తమ పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించాయి. వారు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. చేయాల్సిన పని లేదు. మల్టీబ్యాగర్ షేర్లలో చాలా వంతు అలాంటివే. ఇవి తక్కువ ధర నుండి అధిక ధరకు ఎగిశాయి. ఇప్పటికీ వాటి ప్రైస్ లో బూమ్ కనిపిస్తుంది. అలాంటి స్టాక్ గురించి తెలుసుకుందాం…
ఈ రోజు మనం చెప్పుకునే కంపెనీ పేరు ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్. ఈ కంపెనీ స్టాక్ గత కొన్నేళ్లుగా బలమైన రాబడిని ఇచ్చింది. ఈ కంపెనీ షేరు ధర రూ. 4 కంటే తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు షేరు ధర రూ. 400 దాటింది. షేరు కూడా రూ.500 పైన ఆల్ టైమ్ హైని తాకింది.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
Read Also:PMSBY: కేవలం రూ.20లకే రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం ప్రత్యేకత తెలుసుకోండి
స్టాక్ ర్యాలీ
జనవరి 5, 2001న, ఈ కంపెనీ షేర్ ధర NSEలో రూ.3.80. 2021 సంవత్సరంలో తొలిసారిగా షేరు ధర రూ.100 దాటింది. ఆ తర్వాత షేరు ధరలో పెరుగుదల కనిపించింది. జూలై 28, 2023న కంపెనీ స్టాక్ ముగింపు ధర రూ. 474.25 వద్ద ఉంది. దీనితో పాటు కంపెనీ 52 వారాల గరిష్టం… ఆల్ టైమ్ హై రూ.510.75. స్టాక్ 52 వారాల కనిష్ట ధర రూ. 102.80.
లక్షాధికారి అవుతాడు
ఎవరైనా ఈ షేర్‌లో వేలల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈ రోజు చాలా మంది ఇన్వెస్టర్లు లక్షాధికారులుగా మారేవారు. ఎవరైనా 2001 సంవత్సరంలో ఈ షేరును రూ.4 చొప్పున కొనుగోలు చేసి రూ.88,000 పెట్టుబడి పెడితే, అతనికి ఈ కంపెనీకి చెందిన 22,000 షేర్లు వచ్చేవి. ఆ 22000 షేర్ల ధర రూ.474గా అంచనా వేస్తే దాని విలువ ఇప్పుడు రూ.1,04,28,000గా ఉండేది.
Read Also:Kishan Reddy: మృతుల కుటుంబాలకు ఇచ్చే రూ.4లక్షల్లో.. 3 లక్షలు కేంద్రానివే
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి