SSLV D3 Rocket: రేపు నింగిలోకి SSLV D3 రాకెట్.. కౌంట్ డౌన్ మొదలు
- రేపు నింగిలోకి SSLV D3 రాకెట్
- రేపు తెల్లవారుజామున 2 గంటల 47 నిమిషాలకు మొదలుకానున్న కౌంట్ డౌన్
- ఆరున్నర గంటల పాటు కొనసాగనున్న కౌంటర్ ప్రక్రియ
- రేపు ఉదయం 9 గంటల 17 నిముషాలకు రాకెట్ ప్రయోగం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష రంగంలో మరో పెద్ద ముందడుగు వేయనుంది. SSLV D3 రాకెట్ ప్రయోగానికి రేపు తెల్లవారుజామున 2 గంటల 47 నిమిషాలకు కౌంట్ డౌన్ షురూ కానుంది. ఆరున్నర గంటల పాటు కౌంటర్ ప్రక్రియ కొనసాగనుంది. రేపు ఉదయం 9 గంటల 17 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగం జరగనుంది. చెన్నైకి చెందిన స్టార్టప్ స్పేస్ రిక్షా యొక్క 175 కిలోల ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం EOS-8 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెడతారు.
Minister Farooq: మత సంస్థల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం తగదు..
Also Read
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
EOS-8 ఉపగ్రహం కొత్త, భవిష్యత్తు సాంకేతికతలతో నిండి ఉందని.. ఇది ఇస్రో, భారతదేశ ప్రజల కలలకు శక్తినిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉపగ్రహంలోని ఒక ప్రత్యేక పరికరం అతినీలలోహిత (UV) కాంతికి గురికావడాన్ని కొలుస్తుంది. ఇది గగన్‌యాన్ మిషన్‌కు కూడా ఉపయోగపడుతుంది. ఈ పరికరం మిషన్ సమయంలో వ్యోమగాములు అతినీలలోహిత కాంతికి గురికావడాన్ని కొలుస్తుంది.
Ward Boy: వైద్యుడికి బదులు వార్డ్బాయ్ ఆపరేషన్.. వీడియో తీసి..!
ఈ ఉపగ్రహాన్ని SSLV రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. అయితే.. 2022లో SSLV మొదటి ప్రయోగం విజయవంతం కాలేదు. ఆ తర్వాత.. 10 ఫిబ్రవరి 2023న రెండవ ప్రయోగం విజయవంతం కాగా.. ఈసారి మూడో ప్రయోగం జరుగనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. ఎస్ఎస్ఎల్విని వాణిజ్యపరంగా మరింత మెరుగైన రీతిలో ఉపయోగించుకోవచ్చని ఇస్రో భావిస్తోంది. కొత్త సాంకేతికతలను సిద్ధం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రో.. రాకెట్లను ప్రయోగిస్తూ అంతరిక్షరంగంలో వరుసగా విజయాలు సాధిస్తోంది.
తాజావార్తలు
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
-
Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!