Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Israel Lebanon Conflict Israeli Strikes Kill 14 Ceasefire Violations Hezbollah

Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి

Published Date :April 27, 2026 , 7:32 am
By Suresh Maddala
  • లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
  • 14 మంది మృతి.. 17 మందికి గాయాలు
  • ఇటీవలే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా కూడా లెబనాన్‌పై కాల్పులు ఆగలేదు. తాజాగా ఆదివారం మరోసారి లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా 14 మంది మరణించారని.. మరో 17 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. అంతకముందు పలు గ్రామాలకు ఐడీఎఫ్ దళాలు హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఇళ్లులు ఖాళీ చేసి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. లేదంటే ప్రాణాలకు ప్రమాదం అని సూచించింది.

Also Read

  • Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
  • Cole Thomas Allen: సాఫ్ట్‌వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
  • Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
  • Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..

హిజ్బుల్లా ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లుగా ఐడీఎఫ్ ప్రతినిధి తెలిపాడు. లెబనాన్‌లో హిజ్బుల్లా డ్రోన్ దాడిలో 19 ఏళ్ల ఐడీఎఫ్ సైనికుడు చనిపోయాడని.. మరో ఆరుగురు గాయపడ్డారని పేర్కొన్నాడు. ఇజ్రాయెల్ వైపు హిజ్బుల్లా మూడు డ్రోన్లు ప్రయోగించిందని.. వాటిని సరిహద్దు దాటక ముందే అడ్డుకున్నట్లు చెప్పాడు. ఆత్మ రక్షణ కోసమే దాడులు చేస్తున్నట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. లెబనాన్‌లో ఐడీఎఫ్ చురుకుగా పని చేస్తోందని.. బలప్రయోగంతో వ్యవహరిస్తోందన్నారు. హిజ్బులా చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఏప్రిల్ 16న ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య వారం పాటు కాల్పుల విరమణ జరిగింది. తిరిగి గురువారం ఈ ఒప్పందాన్ని మూడు వారాల పాటు పొడిగింపబడింది. అయితే హిజ్బుల్లా కవ్వింపు చర్యలకు పాల్పడడంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ceasefire violation Israel Hezbollah
  • Hezbollah Israel tensions
  • IDF operations Lebanon
  • Israel drone attacks Hezbollah
  • Israel–Lebanon conflict

తాజావార్తలు

  • Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి

  • BRS 26th Foundation Day: 25 ఏళ్ల ప్రయాణం.. 26వ వసంతంలోకి బీఆర్ఎస్

  • Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్

  • Astrology: ఏప్రిల్‌ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!

  • LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్‌లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions