Ishan Kishan: ఇషాన్ కిషన్ మనసు దోచిన సుందరి ఈమెనే.. త్వరలో పెళ్లి బాజాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan: ఇషాన్ కిషన్.. ఒకానోక దశలో భారత జట్టులో చోటును ప్రశ్నార్థకం చేసుకున్న యువ బ్యాట్స్‌మెన్. కానీ ఒక్కసారిగా మనోడి చరిత్ర మారిపోయింది. తనకు అందివచ్చిన అవకాశాలను రెండు చేతులతో ఉపయోగించికొని, అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులన ఉర్రూతలూగించిన ఈ బ్యాట్స్‌మెన్, ప్రస్తుతం 2026 టీ20 ప్రపంచ కప్ వేటలో బిజీగా ఉన్నాడు. కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో తన బ్యాట్‌తో గర్జించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, మైదానంలో ఇషాన్ మెరుపుల కంటే.. బయట మనోడి పెళ్లి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. అసలు ఇషాన్ పెళ్లి ఎవరితో? ఎప్పుడు? అనే ప్రశ్నలకు ఆయన తాతయ్య అనురాగ్ పాండే ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
READ ALSO: Bhuvanagiri: ఓటు వేయలేదని ఓటర్ల ఇళ్లపై బీరు సీసాలతో దాడి
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
ప్రస్తుతం ఇషాన్ కిషన్ దృష్టంతా భారత్‌కు ప్రపంచ కప్ అందించడం పైనే ఉంది. అయితే, ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత ఇషాన్ ఒక ఇంటి వాడు అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇషాన్ తాతయ్య అనురాగ్ పాండే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మా మనవడికి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను మేము ఇచ్చాం. ఇషాన్ ఎవరిని వివాహం చేసుకున్నా మాకు సమ్మతమే” అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఇషాన్ అన్నయ్య కూడా తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని, ఇప్పుడు ఇషాన్ విషయంలోనూ అలాగే జరుగుతుందని ఆయన తెలిపారు. పలు నివేదికల ప్రకారం.. ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇషాన్ వివాహం ఉండొచ్చని సమాచారం.
ఇషాన్ మనసు దోచిన ఆ సుందరి ఎవరంటే..
ఇషాన్ మనసు దోచిన ఆ అందాల సుందరి.. రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ మోడల్ అదితి హుండియా అని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. అదితి హుండియా గతంలో ‘మిస్ ఇండియా’ పోటీల్లో రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. అదితికి ఇషాన్ తాతయ్య అంటే చాలా గౌరవమని, ఇషాన్ కుటుంబంతో ఆమెకు మంచి అనుబంధం ఉందని సమాచారం. ఇషాన్ మనసు దోచిన ఆ అందాల సుందరి గురించి ఆయన స్వయంగా వెల్లడించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆయన దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవైపు వరల్డ్ కప్, మరోవైపు ఇషాన్ కిషన్ పెళ్లి వార్తలతో ఆయన ఫ్యాన్స్ డబుల్ జోష్‌లో ఉన్నారు. టీమిండియా ప్రపంచ కప్ గెలవాలని, ఆ తర్వాత ఇషాన్ పెళ్లి పీటలెక్కాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
READ ALSO: Pakistan vs India T20 2026: బాబర్ అజామ్ లేకుండా భారత్‌తో పాక్ మ్యాచ్? కారణం ఇదే!
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!