NBK 109: బాలయ్య ఫాన్స్‌కు ‘దసరా’ డబుల్ ధమాకా!
- బాబీ దర్శకత్వంలో ఎన్బీకె 109
- ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు
- రిలీజ్ డేట్ కూడా ఉంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల విషయంలో ముందుగా గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసి.. ఆ తర్వాత టైటిల్ అనౌన్స్ చేస్తు వస్తున్నారు బాలయ్య బాబు. ఈ సినిమాలన్నీ హిట్ అవడంతో.. రాను రాను బాలయ్యకు ఇదొక సెంటిమెంట్‌గా మారిపోయేలా ఉంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు కూడా ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు. కానీ గ్లింప్స్ మాత్రం రిలీజ్ చేశారు. భగవంత్ కేసరి తర్వాత బాబీ దర్శకత్వంలో ‘ఎన్బీకె 109’ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ స్టేజీలో ఉంది. కానీ అప్డేట్స్ విషయంలో అభిమానులు కొంచెం కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.
వాస్తవానికి దసరాకే ఈ సినిమాను రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్‌కు కాస్త్ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. రిలీజ్ సంగతి పక్కనబెడితే.. అప్డేట్స్ మాత్రం అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి సాలిడ్ అప్డేట్ రాలేదు. కనీసం సినిమా టైటిల్ కూడా రివీల్ చేయడం లేదు. అయితే ఈసారి మాత్రం ఎన్బీకె 109 టైటిల్ అనౌన్స్మెంట్ రావడం పక్కా అని తెలుస్తోంది. ఈ దసరా కానుకగా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
Also Read: OPPO Diwali 2024 Offers: ఒప్పో ఫోన్లపై భారీ ఆఫర్స్.. 10 లక్షలు కూడా గెలుచుకోవచ్చు!
అదే జరిగితే బాలయ్య ఫాన్స్‌కు ఈ దసరాకు డబుల్ ధమాకా అనే చెప్పాలి. అయితే మేకర్స్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే సంక్రాంతి బరిలో బాలయ్య దిగుతున్నాడని వార్తలు వస్తున్నప్పటికీ.. అఫిషీయల్ కన్ఫర్మేషన్ లేదు. మరి దసరాకు టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారేమో చూడాలి.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!