అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల విషయంలో ముందుగా గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసి.. ఆ తర్వాత టైటిల్ అనౌన్స్ చేస్తు వస్తున్నారు బాలయ్య బాబు. ఈ సినిమాలన్నీ హిట్ అవడంతో.. రాను రాను బాలయ్యకు ఇదొక సెంటిమెంట్‌గా మారిపోయేలా ఉంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు కూడా ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు