Memes on India Coach Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం ముగిసిన విషయం తెలిసిందే. భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నూతన హెడ్ కోచ్గా నియమితుడయ్యాడు. జులై చివరలో ఆరంభమయ్యే శ్రీలంక పర్యటనతో కోచ్గా గౌతీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అతడి పదవీకాలం 1 జూలై 2024 నుండి 31 డిసెంబర్ 2027 వరకు