Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Iran Npt Withdrawal Nuclear Program Tensions Us Israel Attacks

Iran: అణు బాంబు దిశగా ఇరాన్ ముందడుగు.. ప్రపంచ దేశాల్లో వణుకు!

Published Date :March 30, 2026 , 9:03 pm
By Shiva Ganesh
Iran: అణు బాంబు దిశగా ఇరాన్ ముందడుగు.. ప్రపంచ దేశాల్లో వణుకు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Iran: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగాలని ఇరాన్ పార్లమెంట్ తీవ్రంగా ఆలోచిస్తోంది. ఒకవేళ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, ఇరాన్ అణు కార్యక్రమాలపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు, పర్యవేక్షణ పూర్తిగా తొలగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురవుతున్న ఒత్తిడి, ఆంక్షలు, బెదిరింపుల కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ కుండబద్ధలు కొట్టారు. “మా అణు హక్కులను అనుభవించనివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా, మా అణు కేంద్రాలపై దాడులు చేస్తున్నప్పుడు ఇలాంటి ఒప్పందాల్లో కొనసాగడం వల్ల ప్రయోజనం ఏంటి?” అని ఆయన ప్రశ్నించారు.

READ ALSO: Thalapathy Vijay: దళపతి విజయ్ ఆస్తి లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

తమ వద్ద అణు ఆయుధాలు లేవని, భవిష్యత్తులో కూడా వాటిని తయారు చేసే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ రహస్యంగా అణు బాంబును తయారు చేస్తోందని అమెరికా చాలా కాలంగా చెప్పుకొస్తుంది. గత నెల ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. అక్కడి నుంచి సుమారు 400 కిలోల యురేనియంను ఇరాన్ తరలించిందని, అది ఆయుధాల తయారీకి వాడే అవకాశం ఉందని అమెరికా ఆరోపించింది. పలు నివేదికల ప్రకారం.. ఇరాన్ తన విదేశీ విధానంలో సమూల మార్పులు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. NPT నుంచి బయటికి రావడం అందులో భాగం అనే చెబుతున్నారు.

అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ఇప్పటికే ఇరాన్ వద్ద పెరుగుతున్న యురేనియం నిల్వలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ ఈరాన్ 1970 నాటి ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటే, పశ్చిమ ఆసియాలో అస్థిరత మరింత పెరుగుతుందని, ఇది మరిన్ని దౌత్యపరమైన ఆంక్షలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

READ ALSO: Standing Exercises: జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్‌కు బాయ్ బాయ్ చెప్పిండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IAEA concerns
  • Iran NPT Withdrawal
  • Iran Nuclear Program
  • Middle East Tensions
  • Tehran nuclear policy.

తాజావార్తలు

  • Vivo X300 Ultra: DSLR లెవల్ ఫోటోగ్రఫీ.. 200MP కెమెరా.. Vivo X300 Ultra, X300s విడుదల.. ధర, ఫీచర్ల పూర్తి వివరాలు

  • Iran: అణు బాంబు దిశగా ఇరాన్ ముందడుగు.. ప్రపంచ దేశాల్లో వణుకు!

  • LPG Cylinder Shortage: ఎల్పీజీ కొరత.. బ్లాక్‌ మార్కెట్‌.. అసలు కారణాలు ఇవే.. సర్వేలో ఆసక్తికర అంశాలు..

  • Thalapathy Vijay: దళపతి విజయ్ ఆస్తి లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

  • Aishwarya Rajesh: మరో సీనియర్ హీరో సరసన ఐశ్వర్యా రాజేష్?

ట్రెండింగ్‌

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్‌ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions