IPL 2025 Retention: షాకింగ్ న్యూస్.. ఛాంపియన్ ప్లేయర్‌పై వేటు! కోల్‌కతా రిటైన్ లిస్ట్ ఇదే
- అక్టోబర్ 31 తుది గడువు
- శ్రేయాస్ విషయంలో ఇంకా సందేహాలు
- కేకేఆర్ రిటైన్ లిస్ట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. వేలంకు సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. ప్రాంచైజీలు రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. ఈ నేపథ్యంలో ఏ ప్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుంటుందో అని ఆసక్తిగా మారింది. అయితే డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేకేఆర్ కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి.. పేసర్ హర్షిత్ రాణా, హిట్టర్ రింకూ సింగ్‌లను కోల్‌కతా రిటైన్ చేసుకుంటుందని ఓ స్పోర్ట్స్ సైట్ పేర్కొంది. మొదటి పిక్‌గా నరైన్, రెండో పిక్‌గా రింకూ ఉన్నాడట. మూడో ఆటగాడిగా వరుణ్ ఉండగా.. అన్క్యాప్డ్ ఆటగాడిగా రాణాను తీసుకుంటుందట. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విషయంలో ఇంకా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే మరొక ఫ్రాంచైజీ అతడికి మెగా డీల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: MS Dhoni-Sakshi: నీకు ఏమీ తెలియదు అంటూ.. ధోనీకే క్రికెట్ రూల్స్ నేర్పించిన సాక్షి!
అత్యంత షాకింగ్ న్యూస్ ఏంటంటే.. స్టార్ ఆల్‌రౌండర్, ఛాంపియన్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ అట్టిపెట్టుకుంటే ఏ జీతంలో ఉంచుకోవాలనే దానిపై చర్చ జరుగుతోందట. ప్రస్తుతం 1,2,3 స్థానంలో అతడిని నిలబెట్టుకునే ఉద్దేశం ఫ్రాంచైజీకి లేదని తెలుస్తోంది. 2014 నుంచి ఫ్రాంచైజీలో రస్సెల్ భాగంగా ఉన్నాడు. జట్టును రెండుసార్లు ఛాంపియన్‌గా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. గత మెగా వేలంలో రూ.12 కోట్లకు రస్సెల్‌ను కేకేఆర్ నిలబెట్టుకుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!