IPL Retention 2025: కేఎల్ రాహుల్‌కు షాక్.. లక్నోకు కొత్త కెప్టెన్!
- నవంబర్ మూడో వారంలో మెగా వేలం
- కేఎల్ రాహుల్‌పై వేటు
- ఆర్‌టీఎమ్ ద్వారా స్టొయినిస్‌ను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనుంది. వేలంకు సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ఈసారి ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి మరో మూడు రోజుల మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఊహించినట్లుగానే లక్నో తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను వదులుకోవడానికి సిద్ధమైందని తెలుస్తోంది. అంతేకాదు కొత్త కెప్టెన్‌ను కూడా ఖరారు చేసిందట. విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుందని సమాచారం. సీపీఎల్‌లో, విండీస్ జట్టుకు కెప్టెన్సీ చేసిన అనుభవం అతడికి ఉన్న విషయం తెలిసిందే. రూ.18 కోట్లకు పూరన్‌ను రిటైన్ చేసుకుంటుందట. ఐపీఎల్ 2024లో రాహుల్ పేలవ కెప్టెన్సీ చేయడమే అతడి వేటుకు కారణం అని తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో దారుణంగా ఓడిన అనంతరం ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గొయెంకా తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Also Read: IPL Retention 2025: కీలక ఆటగాళ్లే టార్గెట్.. ఆర్‌సీబీ రిటెన్షన్ లిస్ట్ ఇదే!
మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను వరుసగా రూ.14 కోట్లు, రూ.11 కోట్లు వెచ్చించి తీసుకోనుంది. ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు మోహ్షిన్ ఖాన్, ఆయుష్ బదోనిలను రిటైన్ చేసుకోవడానికి నిర్ణయించుకుందట. మార్కస్ స్టొయినిస్‌ను ఆర్‌టీఎమ్ ద్వారా దక్కించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. వేలంలో రాహుల్‌ను దక్కించుకుని కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భావిస్తోందట. రాహుల్ కర్ణాటక బ్యాటర్ అన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!