మార్చి 28న ప్రారంభం కానున్న IPL 2026.. త్వరలో పూర్తి షెడ్యూల్ విడుదల.!
- IPL 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం
- పూర్తి మ్యాచ్ షెడ్యూల్‌ను BCCI త్వరలో విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని టెలిక్యాస్ట్ భాగస్వామి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందే వెలుబడింది. అయితే ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీని ప్రకటించినప్పటికీ.. పూర్తి మ్యాచ్ షెడ్యూల్‌ను ఇంకా విడుదల చేయలేదు. అతి త్వరలో బీసీసీఐ ఈ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
IND vs NZ: 17 ఏళ్ల పాకిస్థాన్ రికార్డు బ్రేక్.. T20 వరల్డ్ కప్ హిస్టరీలో నంబర్ 1 జోడీగా సంజు-అభిషేక్
Also Read
- Gold and Silver Rates Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతంటే..?
- ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
అయితే ఈ సారి ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ పూర్తిగా రాకపోవడానికి కారణం మాత్రం దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు ఉండడటమే. ఇక గత సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తమ చరిత్రలో తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2025 సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని మొదటిసారి కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ అభిమానుల కల నెరవేరింది. ఇప్పుడు అదే జట్టు 2026 సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
ఇక ఐపీఎల్ 2026లో కీలక మ్యాచ్ లకు వేదికగా చిన్నస్వామి స్టేడియం నిలవనుంది. ఈ స్టేడియంలో ఆర్సీబీ జట్టు ఐదు హోం మ్యాచ్‌లు ఆడనుందని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. అంతేకాకుండా ఈ వేదికపై ఐపీఎల్ 2026 ఫైనల్‌తో పాటు ఒక ప్లే ఆఫ్ మ్యాచ్ కూడా నిర్వహించనున్నారు. కొంతకాలంగా క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోయిన తర్వాత ఈ ఐకానిక్ స్టేడియంలో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఆర్సీబీ జట్టు మిగిలిన రెండు హోం మ్యాచ్ లను రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. దీంతో బెంగళూరులో ఎక్కువ హోం మ్యాచ్‌లు జరగగా, రాయ్‌పూర్‌లో మిగతా మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Japan Squad: భారత్‌తో చారిత్రాత్మక టీ20.. జపాన్ జట్టు ప్రకటన.. స్కూల్ క్రికెటర్లకు చోటు!
-
OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
-
Gold and Silver Rates Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతంటే..?
-
ShubmanGill vs Abhishek Sharma: అభిషేక్ శర్మ రివెంజ్.. శుభ్‌మన్ గిల్ షాక్.. వైరల్ వీడియో!
-
Mamitha Baiju : హ్యట్రిక్ రూ. 200 క్రోర్ క్లబ్.. మమితా బైజు రేర్ రికార్డ్
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!