IPL 2026: మైదానంలోనే కాదు.. భారీ పారితోషకాలు అందుకోవడంలోనూ స్టార్ల పోటీ.! టాప్ 5 హైయెస్ట్ పెయిడ్ స్టార్స్ వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య బెంగళూరులో జరిగే మ్యాచ్ తో టోర్నీకి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో అత్యధిక జీతాలు అందుకుంటున్న టాప్-5 జీతగాళ్లు ఎవరో చూద్దామా..
రిషబ్ పంత్ (LSG):
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషభ్ పంత్ ను IPL 2025 ముందు రూ. 27 కోట్లకు కొనుగోలు చేశారు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 269 పరుగులు చేసి, RCBపై శతకం నమోదు చేశాడు. ఈ ఏడాది కూడా అదే జట్టుకు నాయకత్వం వహిస్తూ అత్యధిక జీతం అందుకోనున్నాడు.
Also Read
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- CJP Protests: షాకింగ్.. సీజేపీ నిరసనల్లో 2,500 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు!
- Team India: ఐపీఎల్ సీజన్ మొత్తం ఫిట్.. టీమిండియాలోకి రాగానే గాయాలు.. బీసీసీఐకి కొత్త తలనొప్పి!
- Collector Prabhakar Reddy: తండ్రిగా మెగా పీటీఎంకు హాజరైన కలెక్టర్..!
Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
శ్రేయస్ అయ్యర్ (PBKS):
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను రూ. 26.75 కోట్లకు కొనుగోలు అయ్యాడు. గత సీజన్‌లో 17 ఇన్నింగ్స్ లలో 604 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కి తీసుకెళ్లాడు. ఈసారి కూడా అతడి నుండి భారీ ప్రదర్శన ఆశిస్తున్నారు.
కామెరాన్ గ్రీన్ (KKR):
కోల్కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ కెమెరాన్ గ్రీన్ ను IPL 2026 మినీ వేలంలో రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే బీసీసీఐ ‘మ్యాక్సిమమ్ ఫీ రూల్’ కారణంగా అతను రూ. 18 కోట్ల వరకు మాత్రమే ఆడనున్నాడు.
హేన్రిచ్ క్లాసెన్ (SRH):
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ క్లాసెన్ ఈ సీజన్‌లో రూ. 23 కోట్ల జీతం అందుకోనున్నాడు. గత రెండు సీజన్‌ల్లో వరుసగా మంచి ప్రదర్శన చేస్తూ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు.
MP Kavya: గడ్డి మందుపై నిషేధం విధించాలి.. లోక్‌సభలో ఎంపీ కావ్య డిమాండ్..
విరాట్ కోహ్లీ (RCB):
టీమిండియా లెజండరీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో రూ. 21 కోట్ల జీతం అందుకోనున్నాడు. RCB తరఫున అన్ని సీజన్‌ల్లో ఆడిన కోహ్లీ.. గత ఏడాది జట్టుకు తొలి టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
తాజావార్తలు
-
Honda ZR-V: హోండా ZR-V భారత్‌లో లాంచ్.. 7.9 సెకన్లలో 100 km/h స్పీడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో ప్రీమియం SUV
-
Gouri Priya: మా అమ్మ బతికి ఉంటే.. నా సక్సెస్ చూసేది.. గౌరిప్రియ ఎమోషనల్
-
Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
-
CJP Protests: షాకింగ్.. సీజేపీ నిరసనల్లో 2,500 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు!
-
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్లో ఎమోషన్స్.. రూ.12 కోట్ల ఓపెనింగ్ నుంచి గౌరీ ప్రియపై ప్రశంసల వరద
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!