Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ipl 2025 Mi Vs Srh Varun Chakravarthy Slams Rule For Unfairly Penalizing Bowlers

Varun Chakaravarthy: అందులో బౌలర్‌ పొరపాటు ఏముంది?.. అందరూ ఆలోచించాలి!

Published Date :April 18, 2025 , 2:15 pm
By Sampath Kumar
  • ముంబై-హైదరాబాద్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన
  • కీపర్ హెన్రీచ్ క్లాసెన్ అత్యుత్సాహం
  • అందరూ ఆలోచించాలంటున్న వరుణ్‌ చక్రవర్తి
Varun Chakaravarthy: అందులో బౌలర్‌ పొరపాటు ఏముంది?.. అందరూ ఆలోచించాలి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ కీపర్ హెన్రీచ్ క్లాసెన్ అత్యుత్సాహం కారణంగా ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ డగౌట్ చేరి మరీ.. మరలా మైదానంలోకి వచ్చి ఆడాడు. క్లాసెన్ గ్లవ్స్‌ స్టంప్స్‌ ముందుకు తీసుకురావడంతో థర్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దాంతో జీషన్‌ అన్సారి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయిన రికెల్‌టన్‌కు అవకాశం దొరికింది. దీనిపై కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి స్పందించాడు.

Also Read: Anaya Bangar: ఓ క్రికెటర్ నాతో పడుకుంటావా అన్నాడు.. సంజయ్‌ బంగర్‌ కుమార్తె షాకింగ్ కామెంట్స్!

కీపర్ గ్లవ్స్‌ స్టంప్స్‌ ముందుకొస్తే బౌలర్‌ పొరపాటు ఏముంది? అని, దీనిపై అందరూ ఆలోచించాలని వరుణ్‌ చక్రవర్తి తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ‘ఒకవేళ వికెట్ కీపర్ గ్లవ్స్‌ స్టంప్స్‌ ముందుకొస్తే దానిని డెడ్‌ బాల్‌గా ప్రకటించాలి. కీపర్‌కు వార్నింగ్‌ ఇస్తూ.. మరోసారి ఇలా చేయకూడదని చెప్పాలి. బంతిని నో బాల్‌గా ప్రకటించడం, ఫ్రీహిట్‌ ఇవ్వడం సరైంది కాదు. ఇందులో బౌలర్‌ పొరపాటు ఏముంది. దీని గురించి నేను తీవ్రంగా ఆలోచిస్తున్నా. అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నా’ అని వరుణ్‌ చక్రవర్తి పేర్కొన్నాడు. మిస్టరీ స్పిన్నర్‌కు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఎంసీసీ 27.3 కోడ్‌ ప్రకారం.. బంతి స్టంప్స్‌ను దాటేవరకూ వికెట్ కీపర్ చేతులు వెనకనే ఉండాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2025
  • mi vs srh
  • Ryan Rickelton
  • Ryan Rickelton Not Out
  • Varun Chakaravarthy

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions