Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Iob Recruitment 2024 550 Jobs In Iob Bank Full Details Are

IOB Recruitment 2024: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. వివరాలు ఇలా..

Published Date :August 31, 2024 , 1:28 pm
By Kothuru Ram Kumar
  • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన.
  • పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభమైంది.
  • సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
IOB Recruitment 2024: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. వివరాలు ఇలా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

IOB Recruitment 2024: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ వరకు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ iob.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత, అభ్యర్థులు దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ మోడ్‌లో సెప్టెంబర్ 15 లోపల చెల్లించవచ్చు. బ్యాంక్ మొత్తం 550 అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అప్రెంటిస్‌షిప్ వ్యవధి 1 సంవత్సరం ఉంటుంది.

అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునేవారు కనీస వయస్సు 20 సంవత్సరాలు. గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. OBC కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 3 సంవత్సరాలు. అలాగే SC, ST లకు 5 సంవత్సరాల సడలింపు ఇవ్వబడింది. ఇక జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు దరఖాస్తు రుసుము రూ.944గా నిర్ణయించారు. అయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ. 708 దరఖాస్తు రుసుమును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వికలాంగులకు దరఖాస్తు రుసుము రూ. 472 గా నిర్ణయించారు. అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు CBT పరీక్ష, భాషా పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు. పరీక్షలో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం కోసం, అభ్యర్థులు బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి..

* iob.in బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

* హోమ్ పేజీలో ఇచ్చిన కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

* ఇప్పుడు అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.

* వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోండి.

* దరఖాస్తు రుసుము చెల్లించి సమర్పించండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 550 Jobs
  • iob
  • IOB Recruitment 2024
  • job notification
  • job recruitment

తాజావార్తలు

  • Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

  • SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు

  • NTRNeel : విలన్‌గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions