IOB Recruitment 2024: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీ వరకు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ iob.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత, అభ్యర్థులు ద�