Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Inter Exams To Be Held In Telangana From March 5 Download Hall Tickets

Inter Halltickets: ఇంటర్‌ విద్యార్థులూ… హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారా?

Published Date :March 2, 2025 , 9:39 pm
By RAMAKRISHNA KENCHE
  • మార్చి 5న పరీక్షలు
  • ఈనెల 24తో ముగియనున్న ఫస్ట్ ఇయర్ పరీక్షలు
  • 25న సెకండ్ ఇయర్ చివరి పరీక్ష
  • మరి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?
Inter Halltickets: ఇంటర్‌ విద్యార్థులూ… హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5న మొదలై.. 24తో ముగుస్తాయి. కాగా.. మార్చి 6 నుంచి మొదలయ్యే ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు 25వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. ఈ ఏడాది దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాసే అవకాశం ఉంది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

READ MORE: Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌!

కాగా.. విద్యార్థులు నేరుగా అంతర్జాలం నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు అవకాశం కల్పించింది. ఈ విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షల సమయం దగ్గరపడటంతో విద్యార్థులందరూ హాల్‌టికెట్లు తప్పక డౌన్‌లోడ్ చేసుకోండి. https://tgbie.cgg.gov.in అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు పొందండి..

READ MORE: Chandra Sekhar Tatiparthi: సీఎం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా?.. లేదా ప్రజలందరి కోసం పనిచేస్తారా?

ఒత్తిడి వద్దూ..
ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పిల్లలు చాలా కష్టపడి చదవుతుంటారు. మంచి మార్కులు సాధించాలన్న ఒత్తిడి వారిలో ఎక్కువగా ఉంటుంది. కొంతమంది పిల్లలు చదువుకునే సమయంలో ఆందోళన, మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల భారీ అంచనాలే వీరి ఒత్తిడికి కారణం అని చెప్పొచ్చు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలన్న ఒత్తిడి పిల్లల్లో అధికంగా ఉంటుంది. దీంతో ఆందోళన, భయం మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు డిప్రెషన్ కు కూడా లోనవుతుంటారు. ఇలా అవ్వకుండా తల్లిదండ్రులు వాళ్లను నిరంతరం పర్యవేక్షించండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Academic pressure
  • Board Exams
  • competitive exams
  • Depression in Students
  • exam stress

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions