Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Intensifying Battle In Syria Russias Involvement In Hama And Aleppo Amid Ongoing Civil War

Syria: ఉక్రెయిన్‌ తర్వాత సిరియాలో భీకరపోరు సాగిస్తున్న రష్యా సైన్యం

Published Date :December 5, 2024 , 11:48 am
By Mahesh Jakki
  • ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు సిరియాలో భీకర పోరు సాగిస్తున్న రష్యా సైన్యం
  • హమా నగరం వైపు సాగుతున్న హయత్ తహ్రీర్ అల్-షామ్ తిరుగుబాటుదారులు
  • తిరుగుబాటుదారులను వెనక్కి నెట్టేందుకు సిరియా సైన్యం ఎదురుదాడులు
Syria: ఉక్రెయిన్‌ తర్వాత సిరియాలో భీకరపోరు సాగిస్తున్న రష్యా సైన్యం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Russia Syria HTS Hama Attack: ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు రష్యా సైన్యం సిరియాలో భీకర పోరు సాగించాల్సి వచ్చింది. అలెప్పోను స్వాధీనం చేసుకున్న తర్వాత, హయత్ తహ్రీర్ అల్-షామ్ అంటే హెచ్‌టీఎస్(HTS) తిరుగుబాటుదారులు వ్యూహాత్మక నగరం హమా వైపు కదులుతున్నారు. సిరియాలోని హమా ప్రావిన్స్‌ను రక్షించుకోవడానికి ప్రభుత్వ దళాలు, ఆ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు తిరుగుబాటుదారులు హోరాహోరీగా తలపడుతున్నాయి. దీని తరువాత హెటీఎస్‌ తిరుగుబాటుదారుల లక్ష్యం టార్టస్, ఇక్కడ రష్యన్ సైన్యం దాని నావికా స్థావరాన్ని నిర్మించింది. రష్యా వైమానిక దాడుల సాయంతో తామున్న ప్రాంతం నుంచి 20 కిలోమీటర్లు వెనక్కి నెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో తిరుగుబాటుదారులను వెనక్కి నెట్టేందుకు సిరియా సైన్యం కూడా ఎదురుదాడులు జరుపుతోంది. తుర్కియే-మద్దతుగల తిరుగుబాటుదారులు ఏ సమయంలోనైనా ఖ్మీమిమ్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఈ ఎయిర్‌బేస్‌ను 2015లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ రష్యాకు ఇచ్చారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్‌-అసద్‌కు, తిరుగుబాటు దళాలకు గత 13 ఏళ్లుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ పోరు ఇటీవల దేశంలోని రెండో అతి పెద్ద నగరమైన అలెప్పోను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో మళ్లీ తీవ్రమైంది.

Read Also: Recharge Plan: మొబైల్‌ రీచార్జ్ ప్లాన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన

దీని తరువాత, రష్యా సహాయంతో సిరియా అంతర్యుద్ధంలో అసద్ ప్రభుత్వం పైచేయి సాధించింది. హమా సిరియాలో నాల్గవ అతిపెద్ద నగరం. బుధవారం, రష్యా సైన్యం బలమైన వైమానిక దాడిని ప్రారంభించింది. హమా నగరాన్ని రక్షించుకోవడానికి ప్రభుత్వ దళాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. సిరియా రాజధాని డమాస్కస్ భద్రత కోసం హమాను అస్సాద్ సైన్యం స్వాధీనం చేసుకోవడం అవసరం. ఇది మాత్రమే కాదు, టార్టస్, లటాకియా తీరప్రాంత నగరాలకు హమా ప్రవేశ ద్వారం. హమాలో రష్యా సైన్యానికి నావికా స్థావరం ఉంది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ మిలిటెంట్లు సిరియా ప్రభుత్వానికి అండగా రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా, ఈ పోరాటం కారణంగా వేలాది మంది పౌరులు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి గార్ పెడెర్సన్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Airstrikes
  • Aleppo
  • Bashar-al-Assad
  • civil war
  • Hama

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions