Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించిన ఆ దేశం..
- ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను టర్కీ నిషేధించింది.
- నిషేధించాలనే నిర్ణయానికి కారణానికి సంబంధించి టర్కీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
- "ఇది పూర్తి సెన్సార్‌షిప్" అని టర్కిష్ ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఫహ్రెటిన్ ఆల్టున్ ట్విట్టర్ లో తెలిపారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram Suspend in Turkey: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను టర్కీ నిషేధించింది. ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించాలనే నిర్ణయానికి కారణానికి సంబంధించి టర్కీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అలాగే, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల పై ఈ నిషేధం ఎంతకాలం అమలులో ఉంటుందో చెప్పలేదు. ఈ పరిమితి కారణంగా, టర్కీలోని ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు వెబ్ లేదా మొబైల్ యాప్ వంటి ఏదైనా మాధ్యమం ద్వారా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించలేరు.
Intel Layoffs: 15,000 ఉద్యోగులను తొలగించిన ఇంటెల్..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
నిషేధానికి కారణం గురించి టర్కీ అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. అయితే, హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత అతనికి సంబంధించిన కంటెంట్‌ను తీసివేయడానికి టర్కీ ఇన్‌స్టాగ్రామ్‌ని బ్లాక్ చేసిందని చాలా నివేదికలు చెబుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో హమాస్ చీఫ్‌పై సంతాప సందేశాన్ని తొలగించినందుకు మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్‌ను సీనియర్ టర్కిష్ అధికారి విమర్శించారు. “ఇది పూర్తి సెన్సార్‌షిప్” అని టర్కిష్ ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఫహ్రెటిన్ ఆల్టున్ ట్విట్టర్ లో తెలిపారు.
VD 12: వామ్మో.. దేవరకొండ ఇలా ఉన్నాడేంటి?
ఈ నిషేధం లేదా ఆల్టున్ వ్యాఖ్యలపై మెటా నుండి ఇంకా ఎటువంటి వ్యాఖ్య లేదు . టర్కీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ అథారిటీ ఈ నిర్ణయాన్ని తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!