Instagram Suspend in Turkey: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను టర్కీ నిషేధించింది. ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించాలనే నిర్ణయానికి కారణానికి సంబంధించి టర్కీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అలాగే, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల పై ఈ నిషేధం ఎంతకాలం అమలులో ఉంటుందో చెప్పలేదు. ఈ పరిమితి కారణంగా, టర్కీలోని ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు వెబ్ లేదా మొబైల్ యాప్ వంటి ఏదైనా మాధ్యమం ద్వారా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించలేరు. Intel Layoffs: 15,000 ఉద్యోగులను తొలగించిన ఇంటెల్.. నిషేధానికి…