IND Vs WI: టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్.. తుది జట్లు ఇవే!
- వడోదరలో మొదటి వన్డే మ్యాచ్
- టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్
- చివరిసారి 0-3తో విండీస్ ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. వడోదర వేదికగా జరగనున్న మొదటి వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. స్మతీ మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్లపైనే భారత్ బ్యాటింగ్ ఆధారపడి ఉంది. దీప్తి శర్మ, రేణుకా సింగ్, టిటాస్ సధులు బౌలింగ్ భారం మోయనున్నారు.
ఇప్పటికే వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి వన్డేలో విజయం సాధించి.. సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని భారత్ భావిస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత భారత్‌లో విండీస్ ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడుతోంది. చివరిసారి విండీస్ 0-3తో ఓడిపోయింది. ఈసారి మరింత మెరుగ్గా ఆడాలని ఆశిస్తున్నారు.
Also Read
- ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
- High Protein Roti: హై ప్రోటీన్ రోటీ కావాలా? గోధుమ పిండిలో ఇదొక్కటి కలపండి.. సులభంగా కండరాలు పెరుగుతాయి..!
- డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
- Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
తుది జట్లు:
భారత్: స్మతీ మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సైమా ఠాకూర్, టిటాస్ సధు, ప్రియా మిశ్రా, రేణుకా సింగ్.
వెస్టిండీస్: హీలీ మాథ్యూస్ (కెప్టెన్), క్వియానా జోసెఫ్, షెమైనే క్యాంప్‌బెల్లె (వికెట్ కీపర్), డాటిన్, రషాదా విలియమ్స్, జైదా జేమ్స్, అలియా అలీన్, షబికా గజ్నాబి, కరిష్మా, షమిలియా కానెల్, అఫీ ఫ్లెట్చర్.
తాజావార్తలు
-
King100: హీరోయిన్గా కాదు.. విలన్ గా టబు? నాగార్జున 100వ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్!
-
ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
-
PM Modi Three-Nation Tour: మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ.. పూర్తి వివరాలు
-
Pradeep Ranganathan: హీరో నుంచి నిర్మాతగా మరో అడుగు.. కొత్త సినిమాతో ప్రదీప్ రంగనాథన్ సర్ప్రైజ్!
-
High Protein Roti: హై ప్రోటీన్ రోటీ కావాలా? గోధుమ పిండిలో ఇదొక్కటి కలపండి.. సులభంగా కండరాలు పెరుగుతాయి..!
ట్రెండింగ్
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!