న్యూజిలాండ్‌తో జరిగిన మూడోదైన చివరి టీ20లో టీమిండియా ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టింది. ప్రత్యర్థి జట్టుపై అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది. తద్వారా 168 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూడో టీ20 మ్యాచ్‌లో కొన్ని రికార్డులూ బ్రేకయ్యాయి. ఇందులో కొన్ని సెంచరీ హీరో గిల్ సాధించినవి కాగా.. మరికొన్ని టీమిండియా పేరిట ఉన్నాయి. టీ20ల్లో తొలి సెంచరీతోనే గిల్ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో గిల్ కేవలం 63 బాల్స్ లోనే 126 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం కేవలం 66 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో శుభ్‌మన్ గిల్.. కివీస్ ను 60 పరుగుల తేడాతో ఓడించాడంటూ ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో గిల్, ఇండియన్ టీమ్ బ్రేక్ చేసిన రికార్డులేంటో ఒకసారి చూద్దాం.
గిల్ రికార్డులు..
టీమిండియా రికార్డులు..
Also Read: Shubhman Gill: సచిన్ చూస్తుండగా గిల్ సెంచరీ.. వైరల్ అవుతోన్న మీమ్స్