Indrakaran Reddy: కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలు.. మూడోసారి కేసీఆరే సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మల్ జిల్లాలోని చించోలి – బిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు రైతు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు బకాయిలాపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తే.. నా తెల తెగి పడినా సరే మీటర్లు పెట్టనివ్వను అని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేశారు.
Read Also: Kareena Kapoor : రెడ్ డ్రెస్సులో హాట్ లుక్ లో కరీనా కపూర్.. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ ..
Also Read
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
దేశ వ్యాప్తంగా రాష్ట్రాలన్ని మోటర్లకు మీటర్లు పెడుతున్నా.. కేంద్రాన్ని ఎదిరించి రైతుల పక్షాన నిలబడ్డ ఏకైక సీఎం కేసీఆరే అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు మీటర్లు పెట్టడం లేదని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 25 వేల కోట్ల రూపాయల నిధులను ఆపేసిందని వివరించారు.. కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంటు ఎందుకు అందించడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు చీకట్లలో గడిపారని, వ్యవసాయానికి విద్యుత్ అందించలేదని మంత్రి తెలిపారు. విత్తనాల కోసం, కరెంట్ కోసం ధర్మాలు చేసి పోలీస్ స్టేషన్ కు పోయిన రోజులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఉన్న రైతులకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు బాగుపడుతుంటే చూడలేని వారికి ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
-
India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!