India- China Conflict: దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకల ఎంట్రీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India- China Tension: దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారతదేశపు నౌకాదళానికి చెందిన మూడు యుద్ధ నౌకలు సింగపూర్ కు చేరుకున్నాయి. రెండు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న బలమైన బంధానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ దురుసు చర్యలకు పాల్పడుతుండటంతో భారత యుద్ధ నౌకల మోహరింపునకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్ ఢిల్లీ, శక్తి, కిల్టాన్ యుద్ధనౌకలు సోమవారం నాడు సింగపూర్ చేరుకున్నాయని నౌకాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు.
Read Also: Maldives- India Tension: రేపు భారత్కు మాల్దీవుల విదేశాంగ మంత్రి.. ఎందుకో తెలుసా..?
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
ఇక, మూడు రోజుల పాటు ఈ వార్‌షిప్‌లు ఇక్కడే ఉండనున్నాయని నౌకాదళ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఆ తర్వాత ఈ యుద్ధనౌకలు మలేసియాకు.. ఆ తర్వాత ఫిలిప్పీన్స్‌కు బయలుదేరి వెళ్లనున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ యుద్ధ నౌకలతో డ్రాగన్ కంట్రీ చైనాకు సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. దక్షిణ చైనా సముద్రం పూర్తిగా తనదేనని చైనా వాదిస్తుంది. దీన్ని ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రునై, తైవాన్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సముంద్రంలో తమ హక్కులను చాటుకునేందుకు ఫిలిప్పీన్స్.. అమెరికా మద్దతుతో గస్తీ కాస్తుంది. ఆ సమయంలో చైనా నౌకాదళంతో తీవ్ర ఉద్రిక్తతలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!