US Student Visa Issues: డాలర్ డ్రీమ్స్‌కి ఇండియన్ స్టూడెంట్స్ దూరం.. అమెరికా కల చెదిరిపోడానికి కారణాలు ఇవే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Student Visa Issues: ఎంతో మంది విద్యార్థులకు కలల దేశం అమెరికా. ఉన్నత చదువులు చదువుకోడానికి విద్యార్థుల గమ్యస్థానంగా పరిగణించబడే అమెరికాలో యూనివర్సిటీలకు 2024–25 విద్యా సంవత్సరంలో భారత విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య భారీగా తగ్గిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఇటీవల అమెరికా రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో “ఓపెన్ డోర్స్” అనే ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో యూఎస్‌లోని యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో భారత విద్యార్థుల నమోదు 10 శాతానికి పడిపోయిందని వెల్లడైంది. 2025లో మెుత్తంగా విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు 17 శాతం తగ్గినట్లు ఈ డేటా పేర్కొంది.
READ ALSO: Balakrishna : వీడెందుకు వచ్చాడు.. అభిమానిపై బాలకృష్ణ ఫైర్
Also Read
- Death Threat: బిగ్ బీ కుటుంబానికి మరో బిగ్ వార్నింగ్.. అమితాబ్, అభిషేక్‌లను టార్గెట్ చేశామంటూ గ్యాంగ్‌స్టర్ సంచలనం.!
- Rahul Gandhi Reveals Dating Story: తన తల్లిదండ్రులు ప్రేమలో పడిన రెస్టారెంట్‌కే గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర విషయాలు!
- Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే 'మరమరాల మిక్చర్' సులువుగా చేసుకోండి ఇలా..!
- Vijaya Dairy Board Emergency Meeting: విజయ డైరీలో కీలక పరిణామం.. రేపటికి వాయిదా పడిన బోర్డు అత్యవసర సమావేశం!
భారతీయ విద్యార్థుల తగ్గుదలకు కారణాలు..
ఈ సర్వేలో భాగమైన 825 అమెరికా సంస్థలు భాగం అయ్యాయి. ఇవన్నీ కూడా భారత విద్యార్థుల సంఖ్య 61 శాతం కంటే ఎక్కువ మంది తగ్గిందని వెల్లడించాయి. సర్వేలో పాల్గొన్న 96 శాతం సంస్థలు విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణలుగా వీసా ఫార్మాలిటీల్లో జాప్యం, కఠినమైన విధానాలు, అమెరికాకు ప్రయాణ పరిమితులని పేర్కొన్నాయి. ఇదే క్రమంలో కన్సర్వేటివ్ రిపబ్లికన్ ఎమ్మెల్యేలు H-1B వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలన్న ప్రతిపాదనలు తీసుకురావడం, కాంగ్రెస్‌మెంబర్ మార్జరీ టేలర్ గ్రీన్, వైద్య రంగం మినహా అన్ని విభాగాల్లో H-1B వీసాలను నిషేధించే బిల్లు ప్రవేశపెడతానని ప్రకటించడం వంటివి కూడా అమెరికా కలను నీరుగారేలా చేశాయని అంటున్నారు. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 6వేల మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా రాష్ట్ర విభాగం రద్దు చేయటం కూడా డాలర్ డ్రీమ్స్‌కి ఇండియన్స్‌ను దూరం చేస్తోందని ఈ సర్వే వెల్లడించింది.
అయితే ఇప్పటికీ అమెరికా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందుతున్న విదేశీయుల జాబితాలో ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. మొత్తం గ్రాడ్యుయేట్ విద్యార్థులలో దాదాపు సగం, అలాగే మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో మూడో వంతు భారతీయులే ఉన్నారు. గత ఏడాది ఈ సంఖ్య పెరిగినప్పటికీ.. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వ నిబంధనలతో ఈ సంఖ్య పడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Kanpur Scam: కోట్లు దోచుకున్న నిత్య పెళ్లికూతురు! బాధితుల్లో పోలీసులు, వైద్యులు మరెందరో..
తాజావార్తలు
-
Rashmika-Mysaa: కల్యాణి ప్రియదర్శన్ రికార్డుపై రష్మిక కన్ను.. ‘మైసా’తో చరిత్ర సృష్టిస్తుందా?
-
Death Threat: బిగ్ బీ కుటుంబానికి మరో బిగ్ వార్నింగ్.. అమితాబ్, అభిషేక్‌లను టార్గెట్ చేశామంటూ గ్యాంగ్‌స్టర్ సంచలనం.!
-
ASEAN Summit 2026: ప్రపంచానికి ఇప్పుడు శాంతి, స్థిరత్వమే అత్యవసరం.. ఆసియాన్ సదస్సులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Rahul Gandhi Reveals Dating Story: తన తల్లిదండ్రులు ప్రేమలో పడిన రెస్టారెంట్‌కే గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర విషయాలు!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
ట్రెండింగ్
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!