US Student Visa Issues: ఎంతో మంది విద్యార్థులకు కలల దేశం అమెరికా. ఉన్నత చదువులు చదువుకోడానికి విద్యార్థుల గమ్యస్థానంగా పరిగణించబడే అమెరికాలో యూనివర్సిటీలకు 2024–25 విద్యా సంవత్సరంలో భారత విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య భారీగా తగ్గిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఇటీవల అమెరికా రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో “ఓపెన్ డోర్స్” అనే ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో యూఎస్‌లోని యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో భారత విద్యార్థుల నమోదు 10 శాతానికి పడిపోయిందని వెల్లడైంది. 2025లో…