Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Indian Student Studying In Uk Sent Threat Mail To Salman Khan

Salman Khan: సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తా.. బాలీవుడ్‌ నటుడికి బెదిరింపు మెయిల్

Published Date :May 10, 2023 , 10:45 am
By Mahesh Jakki
Salman Khan: సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తా.. బాలీవుడ్‌ నటుడికి బెదిరింపు మెయిల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Salman Khan: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌ బెదిరించిన సంగతి తెలిసిందే. ఆయనకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈ సారి మాత్రం బెదిరించింది గ్యాంగ్‌స్టర్‌ కాదు.. ఓ విద్యార్థి. యునైటెడ్ కింగ్‌డమ్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు ఇమెయిల్ పంపాడనే ఆరోపణలపై ముంబై పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేసినట్లు ఒక అధికారి తెలిపారు. ఈమెయిల్ పంపిన వ్యక్తిగా విద్యార్థిని గుర్తించినందున, అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారి మంగళవారం తెలిపారు.విద్యార్థి హర్యానాకు చెందినవాడని విచారణలో తేలింది. అతను మెడికల్ కోర్సు మూడో సంవత్సరం చదువుతున్నాడు.

Read Also: Unethical: తల్లితో సహజీవనం కూతురిపై వ్యామోహం.. పెంపుడు తండ్రిపై కడితో దాడి

బ్రిటన్‌లో విద్యార్ధి సెషన్ ముగిసే సమయానికి ఈ ఏడాది చివరి నాటికి భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని అధికారి తెలిపారు. మార్చిలో జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ పేరుతో విద్యార్థి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు సందేశాలు పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్ తన అధికారిక ఐడీలలో ఒకదానిలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహాయకుడు గోల్డీ బ్రార్‌ను కలవాలని, వారి విభేదాలను ఒకసారి పరిష్కరించుకోవాలని లేదా పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్న ఇ-మెయిల్‌ను అందుకున్నాడు. సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన ముంబై పోలీసులు ఇటీవల ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood
  • indian student
  • Salman Khan
  • Threat Mail
  • threat to salman khan

తాజావార్తలు

  • LPG Shortage: ఇక, LPG కొరతకు చెక్..! చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన సర్కార్..

  • Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

  • KKR vs PBKS: నేడు హ్యాట్రిక్ కోసం కోల్‌కతా-పంజాబ్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

  • JanhviKapoor: అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటో.. జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions