Nikhat Zareen: నిరాశపరిచిన నిఖత్ జరీన్.. ప్రీక్వార్టర్స్‌లో తప్పని ఓటమి
- పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన నిఖత్ జరీన్
- ప్రీక్వార్టర్స్‌లో చైనా బాక్సర్ చేతిలో ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikhat Zareen Lost in Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణంపై గురిపెట్టిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ నిరాశపరిచింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్స్‌లో చైనా బాక్సర్ వు హు చేతిలో 0-5 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్స్‌లో నిఖత్ పతక ఆశలు ఆవిరయ్యాయి. ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్‌పై ప్రత్యర్థి చైనా బాక్సర్ వుహు తొలి రౌండ్‌లో పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది.
Read Also: Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఓటమి
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్‌పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
- 9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
మొదటి రౌండ్‌ను నిఖత్ 49-46తో చేజార్చుకుంది. రెండో రౌండ్‌ను 48-47తో ముగించింది. చివరి రౌండ్‌లో 45-50 తేడాతో ఓటమిపాలైంది. తొలి బౌట్‌లో జర్మనీ బాక్సర్‌పై గెలిచి రౌండ్ ఆఫ్ 16లో అడుగు పెట్టిన నిఖత్.. చైనా బాక్సర్ జోరు ముందు నిలవలేకపోయింది. ఈసారి ఒలింపిక్స్ లో బాక్సింగ్ నుంచి కచ్చితంగా ఓ మెడల్ తెస్తుందనుకున్న నిఖత్ జరీన్ కనీసం క్వార్టర్ ఫైనల్ కూడా చేరకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. 50 కేజీల విభాగంలో రౌండ్ ఆఫ్ 16లోనే నిఖత్ పోరు ముగిసింది.
తాజావార్తలు
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్‌కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్‌తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్‌పై సస్పెన్స్..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!