చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో కమల్‌హాసన్, శంకర్‌ల ఇండియన్ 2 ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. తాజాగా మూవీ మేకర్స్ జ్యూక్ బాక్స్ ను ఆన్‌లైన్‌లో విడుదల చేసారు. దింతో అన్ని ఆడియో ప్లాట్‌ఫారమ్ లలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. ఆల్బమ్ లో మొత్తం 6 ట్రాక్ లు ఉన్నాయి. కధరాల్జ్, కమ్బ�