Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన పూల్-డీ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఈ ఒక్క పాయింట్‌తో భారత్ పూల్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుని రెండో రౌండ్లోకి ప్రవేశించింది. అయితే, మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ గోల్ కోసం ప్రయత్నించింది. పలు అవకాశాలు లభించినప్పటికీ వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. మరోవైపు ఇంగ్లాండ్ చివరి దశలో తీవ్ర ఒత్తిడి తెచ్చినా భారత రక్షణ శ్రేణి పటిష్టంగా నిలిచింది. గోల్‌కీపర్ బిచు దేవి కీలక సేవ్స్‌తో జట్టును కాపాడారు.
భారత్ టోర్నీలో తన ప్రయాణాన్ని చైనాతో 2-2 డ్రాతో ప్రారంభించింది. అనంతరం దక్షిణాఫ్రికాపై 6-1తో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో డ్రాతో భారత్ పూల్-డీలో అజేయంగా నిలిచి ఐదు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇక, తదుపరి రౌండ్లో భారత జట్టు మరింత కఠినమైన సవాళ్లను ఎదుర్కోనుంది. స్జోర్డ్ మారిజ్నే నేతృత్వంలోని భారత జట్టు ఇదే జోరును కొనసాగించి ప్రపంచకప్ టైటిల్ రేసులో ముందుకు సాగాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read
- India vs Sri Lanka Test: మానవ్ సుతార్ సంచలనం.. అశ్విన్, హర్భజన్ రికార్డులు బద్దలు..!
- Babar Azam: ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
- Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
- Rishabh Pant Record: టెస్టుల్లో 100 సిక్సర్లు.. పంత్ పేరిట ప్రపంచ రికార్డు!
తాజావార్తలు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?